ప్రియురాలితో మాట్లాడే సమయంలో..

2 Nov, 2019 07:55 IST|Sakshi
జీవిత్‌ (ఫైల్‌)

ఇద్దరి అరెస్ట్‌ మరో ముగ్గురి కోసం గాలింపు

చెన్నై, తిరువొత్తియూరు: ప్రియురాలితో మాట్లాడే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసి నదిలో పడవేసిన ప్రియుడు మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం కొల్లిడం నదిలో కనుగొన్నారు. మణచ్చనల్లూర్‌ నుంచి తిరుచ్చి వెళ్లే మార్గంలో కొల్లిడం నది ఉంది. కొల్లిడం నది వంతెనపై మణచ్చనల్లూరు సమీపం పులివలంకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి జీవిత్‌ తన ప్రియురాలు కళాశాల విద్యార్థినితో కలిసి బుధవారం మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఆ మార్గంలో వచ్చిన ఐదుగురు ముఠా సభ్యులు ప్రేమికుల వద్ద గొడవకు దిగారు.

తరువాత విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించారు. దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన జీవిత్‌పై ఆ ఐదుగురు దాడి చేసి అతన్ని కొల్లిడం నదిలో పడవేసి పారిపోయారు. దీన్ని గమనించిన స్థానిక కార్మికులు అక్కడికి వెళ్లి ప్రేమికుడిపై దాడి చేసిన వారిలో ఇద్దరిని పట్టుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి పట్టుబడిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. విచారణలో వారు కలైయరసన్, గోకుల్‌ అని తెలిసింది. వారిద్దర్నీ అరెస్టు చేసి తక్కిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీరంగం అగ్నిమాపక వీరులు రెండు రోజులుగా కొల్లిడం నదిలో జీవిత్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అతని ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో మూడో రోజు అయిన శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తిరువెరుంబూర్, పనైపురం ప్రాంతంలోని నది ఒడ్డుకు చేరి ఉన్న జీవిత్‌ మృతదేహాన్ని శ్రీరంగం అగ్ని మాపక దళం వీరులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై టోల్‌గేట్‌ పోలీసులు విచారణ చేస్తున్నారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కిలాడీ.. లేడీ

ఆడ పిల్లలను కన్నదని.. అతి కిరాతకంగా 11 చోట్ల కత్తితో నరికి

గ్రామవలంటీర్లపై జనసేన కార్యకర్తల దాడి

ఆటో డ్రైవర్‌ నమ్మకద్రోహం!

విశాఖ భూ కుంభకోణంపై విచారణ ప్రారంభం

ఇద్దరు ప్రియులతో కలసి..

చోరీ కేసు ఛేదనకు వెయ్యిమంది సహకారం 

జల్సా రాణి..!

విజయవాడలో దొంగల హల్‌చల్‌ 

టీటీడీ వలలో పెద్ద దళారీ

ఒక దొంగను పట్టుకోవటానికి వెయ్యి మంది..

గంటలో వస్తానన్నాడు..

తొలుత గొంతు కోసి హత్య చేసి.. ఆ తరువాత..

వివాహితుడితో ప్రేమ.. బాలిక ఆత్మహత్య

భర్తే హంతకుడు

భార్య పళ్లు ఎత్తుగా ఉన్నాయని పెళ్లైన 3 నెలలకే..

సినీ నటికి మూడేళ్లు జైలుశిక్ష

కీర్తికి అబార్షన్ చేసింది ఎవరు?

నోటికి ప్లాస్టర్‌ అంటించి, అగర్‌బత్తీలతో కాల్చి...

బ్యాంకులో మీ బంగారం సేఫేనా?

ఆర్మీ సిపాయిపై చిన్నారి ఫిర్యాదు

భార్యాభర్తలను ఢీ కొట్టిన పెట్రోల్‌ ట్యాంకర్‌

వివాహమైన ఏడాదికే..

పత్తి ఏరడానికి చేనుకు వెళ్తే..

బాలికపై లైంగికదాడికి ప్రిన్సిపాల్‌ యత్నం

గండికోటలో ప్రేమజంట కథ విషాదాంతం

మంటల్లో రైలు

డ్రంకెన్‌ డ్రైవర్‌కు ట్రాఫిక్‌ విధులు

అవినీతి సొమ్ముతో ఆభరణాలు

రియల్‌ ‘దృశ్యం’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యాక్షన్‌ పెద్ద హిట్‌ అవుతుంది

మంచి కామెడీ

అమ్మ దీవెనతో...

రజనీ వ్యూహం?

ఇంకో పోలీస్‌ కావలెను!

సస్పెన్స్‌ థ్రిల్లర్‌