సురేష్‌ ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేం : డాక్టర్లు

6 Nov, 2019 19:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌​ : సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్‌ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహనం కేసులో ప్రధాన నిందితుడయిన సురేష్‌ ప్రాణాలకు ఎలాంటి గ్యారంటీ ఇ‍వ్వలేమని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఎమ్మార్వోపై దాడి ఘటనలో సురేష్‌కు కూడా మంటలు అంటుకున్న విషయం తెలిసిందే. సురేష్‌ ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పిరిస్థితి గురించి బుధవారం ఉస్మానియా ఆసుపత్రి ఆర్‌ఎమ్‌ఓ డాక్టర్‌ రఫీ మాట్లాడుతూ.. యాభై శాతం కంటే తక్కువ గాయాలయిన కేసులలో మాత్రమే గ్యారంటీ ఇస్తామని, సురేష్‌కు 65 శాతం గాయాలయ్యాయని తెలిపారు. ఛాతీ, తల భాగాల్లో మంటలంటుకుపోవడంతో మెదడు, గుండె కూడా కాలిపోయాయని వెల్లడించారు. ఫ్లూయిడ్స్‌ ఇవ్వడం వల్ల ప్రాణాలతో ఉన్నాడు కానీ, పరిస్థితి మాత్రం విషమంగానే ఉన్నట్లు వివరిం‍చారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాగానే వెనకేశారు.. దొరికిపోయారు

30 శాతం రాయితీతో నచ్చిన వాహనం..

వేధింపులు తాళలేక సంధ్య ఆత్మహత్య

మత్తు.. చిత్తు

దేవుడా.. ఎంత పని చేశావయ్యా!

పోలీసుల అదుపులోబంగ్లా దేశీయులు

వలపు వల.. చిక్కితే విలవిల

రైలు ఢీకొని టెక్నీషియన్‌ మృతి

నకిలీ డాక్టర్‌ దంపతుల అరెస్ట్‌

ప్రాణం తీసిన సెల్ఫీ

పిన్ని, బంధువుల ఫోటోలు సైతం అసభ్యంగా ఫేస్‌బుక్‌లో

విమానం టాయ్‌లెట్‌లో కిలోలకొద్ది బంగారం

మనిషి తలతో వచ్చిన రైలు ఇంజిన్‌

విషమంగా సురేశ్‌ ఆరోగ్యం..

కలకలం; 190 చోట్ల సీబీఐ సోదాలు

సంతానం లేదని దారుణం.. భార్యను

బైక్‌ కొనివ్వలేదని బలవన్మరణం

ప్రాణం తీసిన పోలీసు చేజింగ్‌

జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చి మరోసారి..

వెలిదండకు చేరిన గురునాథం మృతదేహం

బెదిరించాలనా? చంపాలనా..?

ప్రసాదమిచ్చి ప్రాణాలు తీస్తాడు

తహసీల్దార్‌ కార్యాలయంలో పెట్రోల్‌తో అలజడి 

తహసీల్దార్‌ కారు డ్రైవర్‌ మృతి

ఆడపిల్ల పుట్టిందని..

సజీవదహనం: తాపీగా నడుచుకుంటూ వెళ్లిన సురేష్‌

విశాఖ రైల్వే స్టేషన్లో కలకలం

తొట్టిగ్యాంగ్ గుట్టు రట్టు..

నాగరాజు హత్య కేసులో సంచలన నిజాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘జార్జ్‌రెడ్డి’ లిరికల్‌ వీడీయో సాంగ్‌ ప్రోమో

తల్లిదండ్రుల విడాకులపై స్పందించిన శ్రుతి హాసన్‌

అందరూ..అనుమానితులే..

త్వరలో పున్నుతో లైవ్‌లోకి వస్తా: రాహుల్‌

అది టెలికాస్ట్‌ చేయలేదు: బాబా భాస్కర్‌

చిన్న తాలా! దిష్టి తగులుతుంది కదా!