సెక్రటేరియట్‌ వద్ద కారు బీభత్సం

8 Nov, 2018 15:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : సెక్రటేరియట్‌ సమీపంలో గురువారం ఓ కారు బీభత్సం సృష్టించింది. కోఠికి చెందిన ముగ్గురు యువకులు తప్పతాగి.. వాహనం నడపడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. వేగంగా వచ్చిన మారుతీ రిట్జ్‌ కార్‌ సెక్రటేరియట్‌ సమీపంలోని చెట్టును ఢీకొట్టి.. పల్టీలు కొట్టింది. యాక్సిడెంట్‌ గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. మద్యం తాగి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం సంభంవించినట్లు పోలీసులు నిర్థారించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చెరువులో పడి వివాహిత మృతి

బాలింత మృతితో ఉద్రిక్తత

ఆరిన ఆశాదీపం

‘కళ్లు’గప్పి కడతేర్చే కుట్ర!

గొంతు కోసి.. గోళ్లు పీకేసి.. 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తొలి ప్రేయసిని కలిశాను

నన్ను టార్గెట్‌ చేయొద్దు

నవ్వుల పార్టీ 

చాలా  నేర్చుకోవాలి

స్పైడర్‌ మ్యాన్‌ సృష్టికర్త మృతి

అది శాపం...  వరం  కూడా!