మహిళా కాలేజీలో ఆకతాయిలు

21 Sep, 2018 13:13 IST|Sakshi
పట్టుబడిన యువకుడు

వాష్‌ రూమ్‌లో విద్యార్థినులను సెల్‌ఫోన్‌లో చిత్రీకరణ

ఒకరు పరారీ, మరొకరికి దేహశుద్ధి

ప్రకాశం, చీరాల:  పట్టణంలోని మహిళా డిగ్రీ కాలేజీలో ఇద్దరు యువకులు వెకిలి చేష్టలకు పూనుకున్నారు. విద్యార్ధినుల ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరించారు. వివరాలు.. పట్టణంలోని మహిళా డిగ్రీ కాలేజీలో విద్యార్థినులు రైలు పట్టాల పక్కన నూతనంగా నిర్మించిన వాష్‌ రూమ్‌కు గురువారం మధ్యాహ్నం వెళ్లారు. గోడపై నుంచి ఇద్దరు యువకులు సెల్‌ఫోన్‌తో చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. గమనించిన విద్యార్థినులు పెద్దగా కేకలు వేయగా పరారయ్యేందుకు యత్నించారు.

ఇద్దరిలో ఒకరిని స్థానికులు పట్టుకుని కళాశాల అధ్యాపకులకు అప్పగించగా మరొకడు  పరారయ్యాడు. పట్టుబడిన యువకుడిని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. పట్టుబడిన యువకుడు ఒంగోలుకు చెందిన పాలపర్తి కార్తీక్‌గా గుర్తించారు. తన బాబాయిని చూసేందుకు చీరాల వచ్చానని చెబుతున్నాడు. పట్టుబడిన యువకుడి వద్ద ఎటువంటి సెల్‌ఫోన్‌లు దొరకలేదు. పరారైన మరో యువకుడి వివరాలు రాబట్టేందుకు విచారిస్తున్నట్లు ఒన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు.రైలు పట్టాలు పక్కన ప్రహరీ వద్ద చిల్ల చెట్లు ఎక్కువగా ఉన్నాయి. మలవిసర్జనకు ఎక్కువ మంది ఆ వైపునకు వెళ్తుంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంఘటన చోటుచేసుకుంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఉపాధ్యాయుల ఇళ్లలో భారీ చోరీ

నిరుద్యోగులే టార్గెట్‌.. రూ.కోటితో ఉడాయింపు!

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం

ఉద్యోగాలిప్పిస్తానని.. ఉడాయించేశాడు..!

రక్తంతో గర్ల్‌ఫ్రెండ్‌కు బొట్టుపెట్టి..

పింకీ! నీవెలా చనిపోయావో చెప్పమ్మా..

బాలిక దారుణ హత్య: తండ్రిపైనే అనుమానం!

రక్షక భటుడు.. దోపిడీ ముఠాకు సలహాదారుడు

పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య

సీతాఫల్‌మండిలో విషాదం

భార్యను చంపి, కిటికీకి ఉరివేసి.. 

ప్రేమికుడి తల్లిని స్తంభానికి కట్టేసి..

విషంతో బిర్యానీ వండి భర్తకు పెట్టింది..

ప్రేమ వ్యవహరమే కారణమా..?

నడిరోడ్డుపై హత్య చేసి తలతో పోలీస్‌ స్టేషన్‌కి..

ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేస్తా!

తల్లి వద్దనుకుంది.. మూగజీవులు కాపాడాయి

సవతి తండ్రిని కాల్చి చంపిన కొడుకు..

నేరుగా షిరిడి సాయిబాబాతో మాట్లాడుతానంటూ..

సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని..

‘జబర్దస్త్‌’ ఆర్టిస్ట్‌ వినోదినిపై దాడి.. గాయాలు

కొడుక్కి ఫోన్ ఇవ్వడంతో బండారం బైటపడింది!

కనుగుడ్లు పీకి, మొహంచెక్కి బాలిక దారుణ హత్య

రూమ్‌మేటే దొంగ.. !

ఉసురు తీస్తున్న విద్యుదాఘాతం

తల్లి, కుమార్తె అదృశ్యం

నలుగురా..? ఇంకొకళ్ళను ఎక్కించుకోపోయారా?’

బ్లూవేల్‌ భూతం : చిరుతకు స్వాతంత్ర్యం..!

పద్మావతి డిగ్రీ కళాశాలలో చోరీ కలకలం

చిన్నారి కిడ్నాప్‌.. రూ.60లక్షల డిమాండ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వన్‌ బకెట్‌ చాలెంజ్‌ను ప్రారంభించిన సమంత

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి