చాదర్‌ఘాట్‌: ఆ దొంగలు దొరికిపోయారు!

14 Oct, 2019 19:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకుని, ఇంటి తాళాలు పగులకొట్టి చోరీలకు పాల్పడుతున్న కేటుగాళ్లను చాదర్‌ఘాట్‌ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితుల వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇటీవల చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తెల్లవారుజామున జరిగిన చోరీ ఘటనలో నిందితులైన మొహమద్‌ ఖాదర్‌ అలియాస్ ఆయుబ్, జామీమ్, మక్దూమ్‌, వేముల సాయికుమార్‌ను అరెస్ట్ చేశామని తెలిపారు. కేసుకు సంబంధించి నిందితులందరిని అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించామని, వారి నుంచి రూ. 12 లక్షలు నగదుతోపాటు 22 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామని సీపీ చెప్పారు.

నిందితుడు ఆయుబ్‌కు మీర్‌చౌక్ హత్యతోపాటు పలు కేసుల్లో ప్రమేయముందని, ఈ మధ్యనే జైలు నుంచి విడుదలై అతను బయటకు వచ్చాడని తెలిపారు. జామీమ్‌పై కూడా పలు పోలీసుస్టేషన్లలో కేసులు ఉన్నాయని, ఈ కేసులోని నిందితులపై పలు పోలీసుస్టేషన్లలో ఇప్పటికే 16 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. వీటిలో సైదాబాద్, చాదర్‌ఘాట్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో నమోదైన సంచలనాత్మక కేసులు కూడా ఉన్నాయని తెలిపారు.

వెళ్లేముందు పోలీసులకు సమాచారం ఇవ్వండి!
ఇక, అత్యవసరంగా ఊరెళ్లాల్సి వస్తే.. వెళ్లేముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ అంజనీ కుమార్ సూచించారు. బిస్కెట్ కంపెనీలో చోటుచేసుకొన్న ఘటనలో కీలక నిందితుడైన దినేష్ కుమార్‌ను ఆదివారం అరెస్టుచేశామని తెలిపారు. పట్టుబడ్డ నిందితుని నుంచి ఆరు లక్షల మేరకు ప్రాపర్టీ రికవరీ చేశామని తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ..

ఆర్టీసీ బస్‌-టాటా ఏస్‌ ఢీ, ముగ్గురు మృతి

భర్తపై కోపం.. పోలీసులపై చూపించింది..!!

మైనర్‌తో శృంగారం కోసం 565 కి.మీ నడిచాడు

ఏటీఎంలకు వెళ్తున్నారా? బీ కేర్‌ఫుల్‌..

పర్యాటకంలో విషాదం...

జేసీ దివాకర్‌రెడ్డికి టోకరా

మహిళా రోగిపై మూడేళ్లుగా డాక్టర్‌ పైశాచికం..

ప్రేమ వివాహం.. అల్లుడిపై దాడి చేసిన మామ

రైల్వే వెబ్‌సైట్‌లో నకిలీ ఐడీలు!

కూతురిని చూసుకునేందుకు వస్తూ..

తిరగదోడుతున్నారు..!

వేర్వేరు ఘటనల్లో ఆరుగురి అదృశ్యం

మోదీ అన్న కూతురి పర్స్‌ దొంగల అరెస్ట్‌

ఇందిరానగర్‌లో ముట్టడి.. కట్టడి

ఎలక్షన్‌ ఫండ్‌ కోసం ‘ఓఎల్‌ఎక్స్‌’ మోసం

యువతి ఆత్మహత్య

ఇక మీతోనూ వార్‌ చేస్తా!

ఘోర ప్రమాదం..10 మంది మృతి

పాపం చిట్టితల్లి.. బతికుండగానే

నగరంలో భారీ చోరీ 

సైకో చేష్టలతో చనిపోతున్నా...

భర్తను కడతేర్చిన భార్య రిమాండ్‌

కుమార్తెలను రక్షించబోయి తండ్రి మృత్యువు ఒడిలోకి

మిస్టరీ వీడేదెన్నడు?

ప్రియుడి నుంచి వేరుచేశారని విద్యార్థిని ఆత్మహత్య

మరో ఆర్టీసీ  కార్మికుడి ఆత్మహత్య

‘ప్రేమ’కు పెళ్లి శాపమైంది

వారంలో ముగ్గురు బీజేపీ నేతల హత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అతిథిగా కాదు.. కుటుంబ సభ్యుడిగా వచ్చా: అనిల్‌ రావిపూడి

ఈ ఫోటోలో ఉన్న సూపర్‌స్టార్ల పేర్లు తెలుసా: షారూఖ్‌

మెర్సిడెస్ బెంజ్‌తో ‘ఇస్మార్ట్‌’ హీరోయిన్‌

నో సాంగ్స్‌, నో రొమాన్స్‌.. జస్ట్‌ యాక్షన్‌

ఆ సినిమాను అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌లలో చూడలేరు

కొత్త సినిమాను ప్రారంభించిన యంగ్‌ హీరో