నకిలీ ‘బాబు’ అలా బుక్కయ్యాడన్నమాట! 

10 Sep, 2019 09:38 IST|Sakshi
అహ‍్మదాబాద్‌కు చెందిన జయేశ్ పటేల్

సాక్షి, న్యూఢిల్లీ:  వేషం మార్చి నకిలీ పాస్‌పోర్ట్‌తో  విదేశాలకు చెక్కేద్దామనుకున్న వ్యక్తికి  ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ భద్రతా అధికారులు చెక్‌ పెట్టారు.  సినీ ఫక్కీలో జయేశ్ పటేల్ (32)  81  ఏళ్ల  వృద్ధుడిలా వేషం మార్చుకున్నాడు. గడ్డం, కళ్ల జోడు, నెత్తికి, గడ్డానికి తెల్ల రంగు, వీల్‌ చైర్‌ ఇలా అన్ని హంగులతో  సీనియర్‌ సిటిజన్‌లా దర్జాగా న్యూయార్క్‌కు పయనమయ్యాడు.  కానీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) అతగాడి వాలకాన్ని, ప్రవర్తనను పసిగట్టేయడంతో అడ్డంగా బుక్కయ్యాడు. 

వివరాల్లోకి వెళితే..గుజరాత్‌లోని అహ‍్మదాబాద్‌కు చెందిన జయేశ్ పటేల్ తనను తాను 81 ఏళ్ల అమ్రిక్ సింగ్‌గా మార్చుకున్నాడు. అతని పేరుతో నకిలీ పాస్‌పోర్ట్‌ సృష్టించాడు. తెల్లని జుట్టు, గడ్డంతో వీల్ చైర్ మీద న్యూయార్క్ వెళ్లేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం చేరుకున్నాడు. అయితే అతని శారీరక రూపానికి, ప్రవర్తనకు సరిపోలకపోవడంతో సిఐఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ రాజ్‌వీర్ సింగ్ అతగాడిని ప్రశ్నించాడు. నిందితుడు అధికారి కళ్లలోకి సూటిగా చూడకుండా.. బిత్తిరి చూపులు చూడటం మొదలు పెట్టాడు. దీంతో మరింత లోతుగా పరిశీలించగా అసలు గుట్టు రట్టయింది. తదుపరి దర్యాప్తు కోసం జయేష్ పటేల్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులకు అప్పగించామనీ, ఈ చట్టవిరుద్ధమైన చర్యకు ఎందుకు పాల్పడ్డాడనే దానిపై దర్యాప్తు జరుగుతోందని సీనియర్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కార్యాలయం ఉద్యోగులే దొంగలు!

పెళ్లి ఇష్టంలేక యువతి బలవన్మరణం

పోర్టులో మరో క్రేన్‌ దగ్ధం 

ప్రేమించాడు..పెళ్లి ముహుర్తం పెట్టాకా..

బార్లలో మహిళా డ్యాన్సర్లు, సప్లయర్లు..

టీడీపీ కార్యకర్తలపై అట్రాసిటీ కేసు

పబ్‌జీ ఉన్మాదం.. తండ్రిని ముక్కలుగా..

ఎందుకిలా చేశావమ్మా?

‘స్వామి లీలలు బట్టబయలైనా అరెస్ట్‌ చేయలేదు’

గోదావరిలోకి దూకి కుటుంబం ఆత్మహత్య?

ప్రియుడి కోసం సొంత ఇంటికే కన్నం

దారుణం: పసికందు నోట్లో వడ్లగింజలు వేసి..

ఏసీబీకి పట్టుబడ్డ లైన్‌మన్‌

130 కేజీల గంజాయి పట్టివేత

ముగ్గురు నకిలీ పోలీసుల అరెస్ట్‌

దొంగనోట్ల ముద్రణలో సిద్ధహస్తుడు 

రూసా నిధుల్లో చేతివాటం!

‘నా కొడుకు కోసం ఏం చేయలేకపోతున్నాను’

నిమజ్జనంలో విషాదం

‘ఎలక్ట్రానిక్‌’ మోసం.. 70 శాతం ఆఫర్‌

భర్త మందలించాడని ఆత్మహత్య

చెరువులోకి దూసుకెళ్లిన కారు.. 

ఆగిన అన్నదాతల గుండె 

ఉన్నదంతా ఊడ్చేశారు!

పెంపుడు కుక్క కరిచిందని ఫిర్యాదు..

హోటల్‌ గది అద్దె చెల్లించాలన్నందుకు..

దారుణం: మాయమాటలు చెప్పి ఇంటికి రమ్మని..

పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడి 

యువకుడి హత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘లతా జీ కోసం బ్రహ్మచారిగా మిగిలాను’

పారితోషికం తగ్గించుకున్న కాజల్‌..!

బిగ్‌బాస్‌ ప్రేక్షకులను కుక్కలు అన్న నటి

వెండితెరకు కాళోజి జీవితం

టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌

90 ఎంఎల్‌ కహానీ ఏంటి?