కాగ్నిజెంట్‌ ఉద్యోగి ఆత్మహత్య

15 Jul, 2019 20:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.  హన్మకొండ, కుమార్‌పల్లికి చెందిన సిద్ధోజు రేవంత్‌ (32) కాగ్నిజెంట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. 2013లో అతను మరో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ షహనాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్లుగా ఇద్దరు శ్రీరాంనగర్‌ ఏ బ్లాక్‌లో ఉంటున్నారు. ఏడాది క్రితం రేవంత్‌ భార్యను ఉద్యోగం మన్పించాడు. ప్రతి వారాంతంలో ఎవరి తల్లిదండ్రుల ఇళ్లకు వారు వెళ్లేవారు. 

ఈ క్రమంలో శనివారం షహనాజ్‌ మాదాపూర్‌లోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఆదివారం రాత్రి తాను ఇంటికి రావడం లేదని భర్తకు మెసేజ్‌ పెట్టింది. సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా రేవంత్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో ఆమె అత్తమామలు, ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించింది.  సంఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్‌ సిబ్బంది రేవంత్‌ను పరీక్షించి అతను అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. గచ్చిబౌలి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవని, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాలికను వేధించిన వాచ్‌మెన్‌కు దేహశుద్ధి

ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమే...

రూ. 3.3 కోట్లు దోచేసి.. దర్జాగా..

ట్రిపుల్‌ మర్డర్: రక్తంతో శివుడికి అభిషేకం

తల ఛిద్రం; మోడల్‌ దారుణ హత్య

బాలుడి మృతి.. తల్లి పైనే అనుమానం...

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్‌

అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

గిద్దలూరు వాసి చిత్తూరులో ఆత్మహత్య

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన యువతి..

అంత్యక్రియల అనంతరం నిలదీస్తే.. ఒప్పుకొన్న భర్త

తల్లి జబ్బుపడిందని.. కుమార్తె ఆత్మహత్య

సాక్షి భయపడినట్టే.. కోర్టు ఆవరణలోనే ఘటన

తమ్ముడిపై కొడవలితో దాడి

పోలీసునంటూ షాపులో దౌర్జన్యం

యువకుడి మృతదేహం లభ్యం

లారీ డ్రైవర్‌పై బ్లేడ్‌ బ్యాచ్‌ దాడి

టోల్‌గేట్‌ బిల్లింగ్‌ బూత్‌ను ఢీకొన్న లారీ

క్యాషియర్‌పై దాడి చేసి దోపిడీ

అనంతపురంలో క్షుద్రపూజల కలకలం!

నిర్లక్ష్య‘భటులు’..!

కలిదిండిలో కక్షతో.. భర్త లేని సమయంలో దాడి!

ఇటీవలే శ్రీలంక పర్యటన.. క్షణికావేశంలో ఆత్మహత్య

ఆ తల్లికి ఎంత కష్టమొచ్చిందో...!

వివాహేతర సంబంధంపై అనుమానంతో..

మాట్లాడుతుండగా పేలిన సెల్‌ఫోన్‌

తమిళనాడులో పేలుళ్లకు కుట్ర?

పోలీసులపై మందుబాబుల దాడి

మరిదిని చంపి.. వదినపై పోలీసుల గ్యాంగ్‌ రేప్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!