రూ.2 కోసం గొడవ.. ఒకరి దారుణ హత్య

10 Nov, 2019 14:51 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : ‘అరవింద సమేత.. వీర రాఘవ’ సినిమాలో ఐదు రూపాలకోసం హత్యలు జరిగినట్టు చూపిస్తే.. ఆశ్చర్యపోయాం. మరీ 5 రూపాయలకోసం హత్యలా..! అని ముక్కున వేలేసుకున్నాం. కానీ, అలాంటి ఘటనే కాకినాడ రూరల్‌ వలసపాకలో ఆదివారం చోటుచేసుకుంది. రూ.2 కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు.. సువర్ణరాజు అనే వ్యక్తి సైకిల్‌లో గాలి పెట్టుకునేందుకు సాంబ సైకిల్‌షాఫ్‌ వద్దకు వెళ్లాడు. గాలి పెట్టినందుకు రూ.2 ఇవ్వాలని సాంబ సువర్ణరాజుని అడిగాడు.

అయితే, అతను రూ.2 ఇవ్వకపోగా.. సాంబపైనే దాడికి దిగాడు. దీంతో అక్కడే ఉన్న సాంబ స్నేహితుడు అప్పారావు.. తన స్నేహితుడిని ఎందుకు కొడుతున్నావంటూ సువర్ణరాజుతో గొడవకు దిగాడు. ఈక్రమంలో అది కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీయడంతో అప్పారావు సువర్ణరావుని కత్తితో పొడిచాడు. సువర్ణరాజు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వరుసగా 6 హత్యలు.. 8 నెలల విరామం

అంబర్ పేట్: పెళ్లి వేడుకలో విషాదం

పెద్దమ్మను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు..

వర్షిత కేసు : నిందితుడి ఊహాచిత్రం విడుదల

రైలు దిగే తొందరలో ప్రమాదానికి గురైన దంపతులు

మహిళను అపహరించి ఆపై లైంగిక దాడి, దోపిడీ..

కొండవీడు కొండపై మహిళ దారుణ హత్య 

కి'లేడి'లు గర్భిణిలుగా నటించి ఆపై..

ప్రియుడి భార్యపై దాడిచేసిన రేష్మా

పెళ్లికి ముందే అనుమానించి.. ఆపై వేధింపులు!

ఆ నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి : సీఎం జగన్‌

సుమలత ఆది నుంచి కన్నింగే! 

మరదలిని హత్య చేసిన వదిన

ప్రేమించకపోతే యాసిడ్‌ పోసి చంపేస్తా 

లైంగికదాడి.. హత్య!

పసిబిడ్డపై తండ్రి పైశాచికత్వం

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

తప్పిపోయిన అమెరికా టూరిస్ట్‌​, తిరిగి గోవాలో..

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా

నవ వధువు..ఇవి వద్దు అంటూ వేడుకుంది..

ఆ విధికి కన్నుకుట్టిందేమో..

భర్త చిత్రహింసలతో భార్య బలవన్మరణం

రంగుల వల.. చెదిరే కల

అసలు సూత్రధారి ఎక్కడ?

కిలాడి లేడి; గవర్నర్‌ సంతకం నుంచి మొదలుపెట్టి..

సహజీవనం: మరొకరితో సన్నిహితంగా ఉందనే నెపంతో..

పౌడర్‌ డబ్బాపై పడి చిన్నారి మృతి 

నకిలీ క్యాట్రిడ్జెస్‌ ప్యాక్‌ చేసి అమ్మేస్తాడు..!

పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా కల్యాణలక్ష్మీ కోసం..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆకాశం నీ హద్దురా!’

అయోధ్య తీర్పుపై సల్మాన్‌ తండ్రి స్పందన

కొరటాల మూవీలో మెగా క్యారెక్టర్‌ ఇదే..!

‘వీడేంటి జల్లికట్టులో ఎద్దులా వస్తున్నాడు’

మేనల్లుడి సినిమా ఆరంభం.. మహేష్‌ ట్వీట్‌

కిలాడి స్టార్‌కు గాయాలు