టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల భీభత్సం

15 Apr, 2019 17:47 IST|Sakshi

సాక్షి, నల్గొండ : జిల్లాలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు భీభత్సం సృష్టించారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు బాంబులు, బీరుసీసాలతో దాడులు చేసుకుని సామాన్య జనాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం నాయకుని తండాలో పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి జరిగిన ఓ గొడవ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య వివాదానికి దారితీసింది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు బాంబులతో, బీరుసీసాలతో దాడులు చేసుకున్నారు.

ఈ దాడిలో తండాలోని దాదాపు 20 ఇళ్లు ధ్వంసం కాగా కొన్ని మోటార్‌ బైకులు కూడా పాడయ్యాయి. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ గొడవల నేపథ్యంలో తండాలో ఉండలేక, పలువురు ఇళ్లు విడిచి పారిపోతున్నారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి.


Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జల్సాలకు అలవాటు పడిన ఆమె..

ఎంతపనాయే కొడుకా..!

అనుమానం.. పెనుభూతం

ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..

వెంకన్నకే శఠగోపం

కిడ్నాప్‌ చేసి గుండు గీయించారు

అన్నను చంపిన తమ్ముడు

కొండచరియలు పడి 50 మంది మృతి!

వెలుగులోకి ఐసిస్‌ ఉగ్రవాది వ్యవహారాలు

మరో ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణం

దుస్తులు విప్పితేనే.. యాక్టింగ్‌.. నిందితుడు అరెస్ట్‌!

ప్రముఖ దర్శకుడిపై జూనియర్‌ నటి తీవ్ర ఆరోపణలు

గోవిందరాజ స్వామి ఆలయ దొంగ అరెస్ట్‌

వీఆర్వో ఆత్మహత్య

నలుగురు పాత నేరస్తుల అరెస్టు

జైలు సిబ్బందిపై ఖైదీ ఫిర్యాదు

అవినీతి రిజిస్ట్రేషన్‌

మింగారు.. దొరికారు...

విహార యాత్ర.. విషాదఘోష

చావుకూ–బతుక్కీ నడుమ ఐదు నిమిషాలే..!

జీవితంపై విరక్తితో యువకుడి ఆత్మహత్య

జనవరిలో వివాహం..అంతలోనే

భార్యపై భర్త లైంగిక ఉన్మాదం 

బాలుడి సమాచారం... భారీ నేరం

ప్రేయసి కోసం పెడదారి

చోరీలకు పాల్పడుతున్న దంపతుల అరెస్ట్‌

ఆమెగా చెప్పుకున్న నైజీరియన్‌ అరెస్టు

బీజేపీ నేతపై దాడి

అర్ధరాత్రి అభ్యంతరకరంగా సంచరిస్తున్న జంటలు..

పదో తరగతి బాలికకు గర్భం.. 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

స్వీట్‌ సర్‌ప్రైజ్‌

ట్రైలర్‌ బాగుంది  – ప్రభాస్‌

సగం దూరం వచ్చాం

జెర్సీలాంటి చిత్రాలు జీవితాంతం గుర్తుండిపోతాయి

ఆమె లవ్‌ లాకప్‌లో ఖైదీ అయ్యాడా!

‘దేవుడు ఇలా రివేంజ్‌ తీర్చుకున్నాడు.. చై’