ఉరి వేసుకుని దంపతులు ఆత్మహత్య

15 Oct, 2019 08:10 IST|Sakshi
ఆత్మహత్యకు పాల్పడిన దంపతులు సంతోష్, పార్వతి (ఫైల్‌)

కర్ణాటక ,బొమ్మనహళ్లి: మానసిక వేదనతో దంపతులు ఇంటిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన శివమొగ్గ జిల్లాలోని భద్రావతి తాలుకాలోని అరగదహళ్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. సంతోష్‌ (32), పార్వతి (27) ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు... సంతోష్‌కు వ్యవసాయం ఉంది. ఆదివారం పౌర్ణమి కావడంతో కుటుంబ సభ్యులు భూముల్లో పూజలు చేయడానికి వెళ్లారు. అయితే సంతోష్, పార్వతిలు తరువాత వస్తామని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. ఈ క్రమంలో సంతోష్, పార్వతిలో గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సాయంత్రం కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా విషయం వెలుగుచూసింది. ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు తీవ్రంగా విలపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాలుడిని బలి తీసుకున్న మ్యాగీ వంట..

తరచూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతోందని..

ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ..

ఆర్టీసీ బస్‌-టాటా ఏస్‌ ఢీ, ముగ్గురు మృతి

చాదర్‌ఘాట్‌: ఆ దొంగలు దొరికిపోయారు!

భర్తపై కోపం.. పోలీసులపై చూపించింది..!!

మైనర్‌తో శృంగారం కోసం 565 కి.మీ నడిచాడు

ఏటీఎంలకు వెళ్తున్నారా? బీ కేర్‌ఫుల్‌..

పర్యాటకంలో విషాదం...

జేసీ దివాకర్‌రెడ్డికి టోకరా

మహిళా రోగిపై మూడేళ్లుగా డాక్టర్‌ పైశాచికం..

ప్రేమ వివాహం.. అల్లుడిపై దాడి చేసిన మామ

రైల్వే వెబ్‌సైట్‌లో నకిలీ ఐడీలు!

కూతురిని చూసుకునేందుకు వస్తూ..

తిరగదోడుతున్నారు..!

వేర్వేరు ఘటనల్లో ఆరుగురి అదృశ్యం

మోదీ అన్న కూతురి పర్స్‌ దొంగల అరెస్ట్‌

ఇందిరానగర్‌లో ముట్టడి.. కట్టడి

ఎలక్షన్‌ ఫండ్‌ కోసం ‘ఓఎల్‌ఎక్స్‌’ మోసం

యువతి ఆత్మహత్య

ఇక మీతోనూ వార్‌ చేస్తా!

ఘోర ప్రమాదం..10 మంది మృతి

పాపం చిట్టితల్లి.. బతికుండగానే

నగరంలో భారీ చోరీ 

సైకో చేష్టలతో చనిపోతున్నా...

భర్తను కడతేర్చిన భార్య రిమాండ్‌

కుమార్తెలను రక్షించబోయి తండ్రి మృత్యువు ఒడిలోకి

మిస్టరీ వీడేదెన్నడు?

ప్రియుడి నుంచి వేరుచేశారని విద్యార్థిని ఆత్మహత్య

మరో ఆర్టీసీ  కార్మికుడి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమెరికాలో పండగ

అద్దంలో చూసుకొని భయపడ్డాను

ఐదుపైసల సోడా గుర్తొచ్చింది

లేడీ పోలీస్‌

బంపర్‌ ఆఫర్‌

పరమ వీర