ఐరన్‌ బాక్సుల్లో 9 కిలోల బంగారం

10 Aug, 2019 17:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం కస్టమ్స్‌ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి వద్ద నుంచి 9.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 3.46 కోట్లు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. నాలుగు ఇస్త్రీ పెట్టెల్లో బంగారాన్ని తరలిస్తుండగా అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు నిర్వహించగా వీ-ఆకారంలో ఉన్న బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇనుపరాడ్‌తో గొంతుపై కొట్టి చంపాడు

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మహిళను..

వివాహేతర సంబంధం.. వరుస హత్యలు

దూసుకొచ్చిన మృత్యువు.. 

‘మావయ్య నాపై అత్యాచారం చేశాడు’

నిందితులకు శిక్ష పడే రేటు పెరిగేలా చూడాలి

రూ.1.30 లక్షలకు మహిళ అమ్మకం!

సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి కేసులో కీలక సాక్ష్యాలు

బాలుడి మృతి: తండ్రే హత్య చేశాడని అనుమానం

ఏటీఎం చోరీ కేసులో పురోగతి

కూతురిని చంపి.. టీవీ నటి ఆత్మహత్య

వేశ్య దగ్గరికి వెళ్లి మంచి పని చేశాడు

గుప్త నిధుల కోసం ఆలయంలో తవ్వకాలు

తల్లిని కడతేర్చిన తనయుడు

అక్కను చంపిన తమ్ముడు

కొత్తదారుల్లో కేటుగాళ్లు!

గుజరాత్‌కు ఉగ్రవాది అస్ఘర్‌అలీ

స్టాక్‌ మార్కెట్‌ పేరుతో ఆన్‌లైన్‌ మోసం

కుప్పకూలిన భవనం: నలుగురి మృతి

అమెరికాలో డాక్టర్‌ దంపతులు దుర్మరణం

కీచక ఉపాధ్యాయుడు.. తరగతి గదిలో విద్యార్థినిలపై..

చెల్లెలి భర్తతో మహిళ పరారీ

శుభమస్తు షాపింగ్‌ మాల్‌లో భారీ చోరీ 

దైవదర్శనానికి వెళుతూ..

దుబాయ్‌లో జగిత్యాల వాసి దుర్మరణం

తాడ్వి ఆత్మహత్య కేసు; ముగ్గురికి బెయిల్‌

షాపింగ్‌ మాల్‌లో భారీ చోరీ

సీఎం కార్యాలయానికి బెదిరింపు సందేశాలు

లారీ, కారు ఢీ; ఆరుగురు దుర్మరణం..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సాహో’ ట్రైలర్‌ వచ్చేసింది

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ ఫైర్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటి ఆరోగ్యం ఆందోళనకరం

ఒక్క దెబ్బతో అక్షయ్‌ని కింద పడేసింది

షాకింగ్ లుక్‌లో రామ్‌‌!

సాహోతో సైరా!