కూతుళ్లను చంపి తల్లి ఆత్మహత్య 

5 Aug, 2019 04:04 IST|Sakshi

ఇద్దరు కూతుళ్లకు ఉరేసి.. తాను ఉరేసుకున్న మమత 

బోయినపల్లి (చొప్పదండి): ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లకు ఉరేసి, తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. బోయిన్‌ పల్లికి చెందిన సంబ చిలుకవ్వ–నర్సయ్యల కూతురు మమతకు అదే గ్రామానికి చెందిన పెద్ది మల్లయ్య కుమారుడు శ్రీనివాస్‌తో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి స్వీకృతి(5), రిషిత (3) సంతానం.  మమతను అదే గ్రామానికి చెందిన మహేశ్‌ అనే యువకుడు లైంగికంగా వేధిస్తుండటంతో పెద్ద మనుషుల దృష్టికి తీసుకువెళ్లారు. అయినా వేధింపులు ఆగలేదు. ఈ క్రమంలో ఆదివారం మమత ఇంట్లో గడియ పెట్టి తన ఇద్దరు కూతుళ్లకు  ఉరేసి, అనంతరం తను ఉరేసుకుని మృతి చెందింది. చేను వద్దకు వెళ్లిన భర్త శ్రీనివాస్, మామ మల్లయ్య సాయంత్రం ఇంటికి వచ్చి చూసే మమత, స్వీకృతి, రిషితలు విగతజీవుల్లాగా పడి ఉన్నారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నెత్తురోడిన హైవే

ఘోర రోడ్డు ప్రమాదం: 15 మంది మృతి

వాల్‌మార్ట్‌ స్టోర్‌లో కాల్పులు; కారణం అదే..!

తల్లీకూతుళ్లను రైల్లో నుంచి తోసి...

దారుణం : 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

వర్క్‌ ఫ్రమ్‌ హోం పేరిట మోసం..

మూకదాడిలో వ్యక్తి మృతి: 32 మంది అరెస్ట్‌

క్షణికావేశం.. భార్య ప్రాణాలు తీసింది!

సాంఘిక సంక్షేమంలో శాడిస్ట్‌ అధికారి 

పంచాయతీరాజ్‌లో మామూళ్ల పర్వం

నారాయణ కళాశాల విద్యార్థి ఆత్మహత్య

ఐటీఐలో అగ్నిప్రమాదం 

భార్యను హత్య చేసి.. ఇంటికి తాళం వేసి..

బిస్కెట్ల గోదాములో అగ్నిప్రమాదం

తుపాన్‌ మింగేసింది

ఒక్కడు.. అంతులేని నేరాలు

కలెక్టర్‌పై ట్విటర్‌లో అసభ్యకర పోస్టులు

మత్తు వదిలించేస్తారు!

ఆమెతో చాటింగ్‌ చేసి అంతలోనే..

దండుపాళ్యం బ్యాచ్‌లో ఇద్దరి అరెస్టు

కాల్పుల కలకలం.. 20 మంది మృతి

ఆటోలో తిరుగుతూ దొంగతనాలు చేస్తారు

ఎంత పని చేశావు దేవుడా!

పదహారేళ్లకే నిండునూరేళ్లు.. 

కారుతో ఢీ కొట్టిన ఐఏఎస్‌

రాష్ట్రానికో వేషం.. భారీగా మోసం

అలా రూ. 2 కోట్లు కొట్టేశాడు

కాలేజీ విద్యార్థిని హత్య ; కోర్టు సంచలన తీర్పు.!

మీడియా ముందుకు మోస్ట్‌ వాంటెడ్‌ కిడ్నాపర్‌

లాయర్‌ ఫీజు ఇచ్చేందుకు చోరీలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బందోబస్త్‌కు సిద్ధం

అదే ఈ సినిమా మొదటి విజయం

రీమేక్‌ చేయడం సులభం కాదు

ఏ వయసులోనైనా ప్రేమించొచ్చు

వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీముఖి, బాబా భాస్కర్‌

ఫ్రెండ్‌షిప్‌ రోజే.. ఫ్రెండ్స్‌ విడిపోయారు!