తమ్ముడు ప్రేమలేక; అన్న తమ్ముడు లేక...

16 Jul, 2019 10:44 IST|Sakshi

సాక్షి, మహబూబాబాద్ : చిన్నప్పటినుంచి ప్రాణస్నేహితుల్లా మెదిలిన ఆ అన్నదమ్ముల్లో ఒకరు ప్రేమ విఫలమై ప్రాణాలు తీసుకున్నారు. మరొకరు తోబుట్టువు లేని ఒంటరి జీవితం గడపలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన జిల్లాలోని బయ్యారం మండలం రావికుంట గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. కలవల జగదీష్ (21) తమ్ముడు హరిబాబు ప్రేమ విఫలమవడంతో మూన్నెళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. తమ్ముడి మృతిని తట్టుకోలేక మానసిక వేదనతో జగదీష్‌ మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నటిపై అసభ్యకర కామెంట్లు.. వ్యక్తి అరెస్ట్‌

జూపార్కులో రెండు గంధపు చెట్లు మాయం

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

సారా బట్టీలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు

బాలుడి కిడ్నాప్‌ కలకలం

కర్కశత్వానికి చిన్నారుల బలి

చాక్లెట్‌ అనుకుని ఎలుకల మందు తిని..

ప్రియుడితో కలిసి కన్న తల్లే కసాయిగా..

సీఎం పీఏ పేరుతో మోసానికి యత్నం

అందుకే చచ్చిపోవాలనిపించింది

ప్రాణాలు తీసిన స్టాపర్‌

ఆశలను ఆవిరి చేసిన అగ్నిప్రమాదం

ప్రాణం తీసిన బిందె

మద్యం తాగి కాక్‌పిట్లో ప్రయాణం

ఐదేళ్ల చిన్నారిపై కీచకపర్వం

స్కెచ్చేశాడు.. చంపించాడు

అక్కాచెల్లెల్ని బంధించి రెండు నెలలుగా..

సీఎం పీఏ అంటూ..డబ్బులు డిమాండ్‌

కాగ్నిజెంట్‌ ఉద్యోగి ఆత్మహత్య

బాలికను వేధించిన వాచ్‌మెన్‌కు దేహశుద్ధి

ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమే...

రూ. 3.3 కోట్లు దోచేసి.. దర్జాగా..

ట్రిపుల్‌ మర్డర్: రక్తంతో శివుడికి అభిషేకం

తల ఛిద్రం; మోడల్‌ దారుణ హత్య

బాలుడి మృతి.. తల్లి పైనే అనుమానం...

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్‌

అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

గిద్దలూరు వాసి చిత్తూరులో ఆత్మహత్య

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం