అపెండెక్స్‌ ఆపరేషన్‌ కోసం వస్తే.. 

8 Mar, 2019 12:10 IST|Sakshi
ఆస్పత్రికి వచ్చిన బాధితుడు రాజు

జనగామ: అపెండెక్స్‌ నొప్పితో ఓ యువకుడు జిల్లా ప్రధాన ఆస్పత్రికి వస్తే.. వైద్యుల నిర్లక్ష్యంతో.. నాలుగు గంటలపాటు బాధితుడు నిరీక్షించిన ఘటన గురువారం రాత్రి జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. లింగాలఘనపురం మండలం కుందారం గ్రామానికి చెందిన ఎం.ఆంజనేయులు, లక్ష్మిల కుమారుడు రాజు(17) అపెండెక్స్‌ నొప్పితో బాధపడుతుండడంతో మధ్యాహ్నం 3 గంటలకు జనగామలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడి వైద్యులు పరిశీలించి అపెండెక్స్‌గా గుర్తించి ఆపరేషన్‌ చేయాలని తల్లిదండ్రులకు వివరించారు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో కుమారున్ని జిల్లా ప్రధాన ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అనస్తిషియా(మత్తు డాక్టర్‌) వైద్యులు లేరు. వరంగల్‌ తీసుకు వెళ్లండి అంటూ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సారూ.. పైసా లేదు.. కొడుకు నొప్పి తట్టుకోవడం లేదు..ఇక్కడే ఆపరేషన్‌ చేయాలని తల్లిదండ్రులు కాళ్లా వేళ్లా పడ్డా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో పాటు ఆస్పత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ రఘు, కలెక్టర్‌ వినయ్‌క్రిష్ణారెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని.. సూపరింటెండెంట్‌ను ఆదేశించడంతో రాత్రి 7.30 గంటలకు ఆపరేషన్‌ ప్రారంభించారు. పేద కుటుంబాలకు చెందిన రోగులు ఆస్పత్రికి వస్తే.. నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్‌ మందలించినట్లు తెలిసింది. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మాజీ డ్రైవరే సూత్రధారి

యువతి అపహరణ

కన్నపేగును చిదిమి.. కానరాని లోకాలకు

కుక్క కోసం కత్తిపోట్లు

గుర్రంపై స్వారీ.. అంతలోనే షాక్‌..!

హైటెక్‌ వ్యభిచార కేంద్రం గుట్టు రట్టు

ఒంటరి మహిళ వేధింపులు తాళలేక..!

తెలిసిన వాడే కాటేశాడు

400 మెసేజ్‌లు.. షాకయిన బాధితుడు

బాలికను డాన్స్‌తో ఆకట్టుకొని.. కిడ్నాప్‌ చేశాడు

ప్రేమ పేరుతో వేదిస్తున్నందుకే హత్య

డబ్బులు చెల్లించమన్నందుకు దాడి

'బ్లాక్‌' బిజినెస్‌!

వివాహేతర సంబంధం: ఆమె కోసం ఇద్దరి ఘర్షణ!

జసిత్‌ను వదిలిపెట్టిన కిడ్నాపర్లు..!

కాల్చిపారేస్తా.. ఏమనుకున్నావో!

జసిత్‌ కోసం ముమ్మర గాలింపు

చిత్తురులో నకిలీ నోట్ల ముఠా గట్టురట్టు

కట్టడి లేని కల్తీ దందా

ఆర్మీ పేరుతో గాలం !

పెంపుడు కుక్క చోరీ

ఆర్థిక ఇబ్బందులతో బ్యూటీషియన్‌..

హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక..

బంగారం అలా వేసుకు తిరిగితే ఎలా?..

పొలం పనికి వెళ్లి.. విగతజీవిగా మారాడు 

అక్క ఆస్తి కబ్జాకు తమ్ముళ్ల కుట్ర

బిగ్‌బాస్‌ నిర్వాహకులకు నోటీసులు 

అప్పు తీసుకున్న వ్యక్తి మోసం చేశాడని..

ఒకే బైక్‌పై ఐదుగురు.. ముగ్గురి మృతి

ప్రియుడే హంతకుడు.. !

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఏజ్‌ బార్‌ మన్మథుడి పెళ్లి గోల

తొలి పౌరాణిక 3డీ చిత్రం ‘కురుక్షేత్రం’

రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘హేజా’

మన్మథుడు క్రేజ్‌ మామూలుగా లేదు!

నటుడు సంతానంపై ఫిర్యాదు

ఆపరేషన్‌ సక్సెస్‌