మత్తు ఇంజక్షన్‌ తీసుకుని డాక్టర్‌ ఆత్మహత్య

13 Nov, 2019 05:44 IST|Sakshi

హయత్‌నగర్‌లో ఘటన

హయత్‌నగర్‌: రోగులకు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చే ఓ డాక్టర్‌ తానే మత్తు ఇంజక్షన్‌ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. లెక్చరర్స్‌ కాలనీలో నివసించే మంతటి మురళీధర్‌రావు కొడుకు రమేష్‌ ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓబుల్‌రెడ్డి ఆసుపత్రిలో మత్తు ఇంజక్షన్‌ ఇచ్చే డాక్టర్‌ (అనస్తీషియన్‌)గా పనిచేస్తున్నాడు. అతని భార్య స్వప్న కిమ్స్‌ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తుంది. వారికి ఒక కొడుకు ఉన్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మద్య తగాదా నడుస్తోంది. గత ఆరు నెలలుగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. రమేష్‌ లెక్చరర్స్‌ కాలనీలో తల్లిదండ్రుల వద్ద ఉంటుండగా.. స్వప్న బీహెచ్‌ఈఎల్‌లోని ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన రమేష్‌ సోమవారం రాత్రి ఇంట్లో కుటుంబసభ్యులు నిద్రపోయాక డాబాపైకి వెళ్లి మత్తు ఇంజక్షన్‌ తీసుకున్నాడు, ఉదయం కుటుంబసభ్యులు వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్నతల్లినే కడతేర్చాడు

కుమార్తెలపై తండ్రి కర్కశత్వం

కన్న పేగునే కాల్చేశారు

‘నారాయణ’ విద్యార్థి ఆత్మహత్య

తొమ్మిదేళ్ల చిన్నారికి పెళ్లి!

దారుణం: కొడుకును సజీవదహనం చేసిన తల్లిదండ్రులు

తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణహత్య!!

కన్న తల్లినే హత్య..

చిన్నారి ద్వారక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

రోడ్డుపై దెయ్యాలు.. పోలీసుల రంగప్రవేశం

స్టూడెంట్‌ను ప్రేమించి.. ఆపై తెగ నరికాడు!

సిగ్గు సిగ్గు.. నడిరోడ్డుపై పోలీసులు ఇలా!!

గర్భంతో ఉన్న పిల్లికి ఉరేశారు..

మరో గోల్డ్‌ స్కీమ్‌ స్కాం: యజమానుల అరెస్ట్‌

ప్రియురాలిపై అత్యాచారం చేసేందుకు వెళ్లి...

రైలు ప్రమాదం: పైలెట్‌ పరిస్థితి విషమం

ఇంజనీరింగ్‌ విద్యార్థుల విహారయాత్రలో విషాదం

ఘోరం : రెండు రైళ్లు ఢీ.. 15 మంది మృతి

ప్రేమ వేధింపులతో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

మోడల్‌ పాఠశాలలో హైడ్రామా

యువతి కాళ్లపై నుంచి దూసుకెళ్లిన లారీ..

ఎక్కడున్నా నాగులూరిని అరెస్టు చేస్తాం..

గల్ఫ్‌లో ఉన్న భార్యపై కోపంతో దారుణం

చిన్నారి ద్వారక హత్య కేసులో కొత్త ట్విస్ట్‌..

హృతిక్‌ను కలవరిస్తోందని.. భార్యను హత్య చేశాడు

నన్ను డబ్బులు అడుగుతావా.. ఎంత ధైర్యం?

విద్యార్థి ఉసురు తీసిన హెచ్‌ఎం

సెక‌్షన్‌ ఆఫీసర్‌ ఉద్యోగం ఇప్పిస్తానంటూ..

గట్టుగా గుట్కా దందా !

‘బెల్టు’ అండగా.. గల్లా నిండగా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మాకూ స్వాతంత్య్రం కావాలి

లిమిట్‌ దాటేస్తా

మంచి కథ కుదరకపోతే ఖాళీగా ఉంటా

టైటిలే సగం సక్సెస్‌

డైరీ ఫుల్‌

వెరైటీ కాన్సెప్ట్‌