భార్య చెవి, ముక్కు కోసిన భర్త

3 Jan, 2020 13:15 IST|Sakshi

యాదాద్రి భువనగిరి, పెద్దఅడిశర్లపల్లి (దేవరకొండ) : మద్యం మత్తులో భార్య చెవి, ముక్కు కోసిన ఘటన గురువారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రానికి చెందిన నారాయణదాసు సుధాకర్, రాధ దంపతులు నాలుగు రోజుల క్రితం కూతురుకు నూతన వస్త్రాలంకరణ కార్యక్రమాన్ని చేశారు. ఇందుకు గాను చేసిన ఖర్చులను భార్య రాధను తల్లిగారింటి వద్ద నుంచి తీసుకురమ్మని సుధాకర్‌ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యం సేవించి రాధతో గొడవ పడి ఇంట్లోని చేపలను కోసే కత్తితో ఆమెపై దాడిచేసి చెవి, ముక్కు కోసి తీవ్రంగా గాయపరిచాడు. దాంతో ఆమె బంధువులు హైదరాబాద్‌కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ విషయమై రాధ సోదరుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ గోపాల్‌రావు తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వైఎస్సార్‌సీపీ నేత చిరంజీవి హత్యకు కుట్ర

న్యూ ఇయర్‌ రోజు; ఫ్రిజ్‌లో మృతదేహం

భర్త హత్య.. సహకరించిన ప్రియుడు

గుల్జార్‌ ఖాన్ @గూగుల్‌ వాయిస్‌!

లడ్డూలతో చోరీ

హైదరాబాద్‌లో సీబీఐ దాడులు

ఆ బాలికపై లైంగికదాడి జరగలేదు..!

కొద్ది రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ జంట..

రాయపాటిపై ఈడీ కేసు నమోదు

‘క్రైం థ్రిల్లర్‌’లా ఉన్నతాధికారికి టోకరా!

మంగళగిరి ఎన్నారై కళాశాలలో కీచక ప్రొఫెసర్‌ అరెస్ట్‌

బెయిల్‌పై ఇలా.. కస్టడీకి అలా..!

కలహాల మంటలు.. 

దొరికిపోతామనే భయంతో ఢీ కొట్టారు

రూ.80 లక్షలు, ఫోర్డ్‌ కారు కోసం..

అత్యాచారం చేసి ఆపై మర్మాంగం కోసేశాడు

ఫోన్‌ పేతో అడ్డంగా దొరికిపోయాడు

బంగారం రిక'వర్రీ'.!

నకిలీ మద్యం తయారీ ముఠా అరెస్ట్‌

హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అయిన రెండు రోజులకే..

కాల్‌మనీ కేసులో ఇద్దరు పాత నేరస్తుల అరెస్టు

గుట్టు రట్టు

నిర్భయ కేసు: ఉరికంబాలు సిద్ధం!

మహిళతో సీనియర్‌ ఎస్పీ శృంగార సంభాషణ!

అత్తింట్లో అల్లుడు అనుమానాస్పద మృతి

టాటా ఇండి ‍క్యాష్‌ ఏటీఎంలో చోరీ

సంబరంలో విషాదం..

విషం చిమ్మిన కలహాలు

విషాదం నింపిన నూతన వేడుకలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అల.. వైకుంఠపురములో.. ‘దోశ స్టెప్పు’​

ఈ బాలీవుడ్‌ జంట ఏది చేసినా ప్రత్యేకమే!

అదంతా సహజం

ఇదే చివరి ముద్దు: నటి

శృతి కొత్త సంవత్సర తీర్మానం

మహిళలకు అంకితం