దసరా: తల్లిని అన్న తిట్టడంతో ఆవేశానికి లోనై..!

9 Oct, 2019 15:46 IST|Sakshi

సికింద్రాబాద్‌లో దారుణం

సాక్షి, హైదరాబాద్‌: మద్యం మత్తులో తలెత్తిన ఘర్షణ నేపథ్యంలో తోడబుట్టిన అన్నను తమ్ముడే కత్తితో పొడిచి చంపేశాడు. సికింద్రాబాద్‌లోని గోపాలపురం పీఎస్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. దసరా పండగ కావడంతో అన్నదమ్ములైన సంతోష్‌, సాయి ఇద్దరూ రెజిమెంటల్‌ బజార్‌లోని తల్లి వద్దకు వచ్చారు. మద్యంమత్తులో సంతోష్‌ తల్లిని తిట్టడం.. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆవేశానికి లోనైన తమ్ముడు సాయి తన అన్నను కడుపులో కత్తితో పొడిచాడు. అనంతరం సాయి గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. పెంట్‌ హౌస్‌లో ఈ ఘటన జరగడంతో ఎవ్వరూ గమనించలేదు. పోలీసులు క్లూస్‌ టీమ్‌ ద్వారా ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. మద్యానికి బానిసై తల్లిని తిట్టడంవల్లే అన్నను హత్య చేశానని సాయి పోలీసుల ముందు అంగీకరించాడు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లావుగా ఉన్నావన్నందుకు రెచ్చిపోయాడు!

93 మందితో సెక్స్, ఆ తర్వాత హత్యలు

స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. హత్య

ఈఎస్‌ఐ కుంభకోణం: కస్టడీకి నిందితులు

మైనర్‌ కోడలిపై మామ అఘాయిత్యం

రాపిడో డ్రైవర్లపై కస్టమర్ల దాడి కలకలం

150 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం సీజ్‌

అఖిలప్రియ భర్తపై మరో కేసు

టిఫిన్‌లో వెంట్రుక వచ్చిందని భార్యకి గుండుకొట్టాడు

శంషాబాద్‌లో భారీగా నకిలీ మద్యం పట్టివేత

మందుల కొను‘గోల్‌మాల్‌’!

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితుల మృతి

భార్యను గొడ్డలితో కడతేర్చిన భర్త

రౌడీషీటర్‌ చేతిలో ఒకరు.. భర్త చేతిలో మరొకరు

కారుతో ఢీకొట్టి కిడ్నాప్‌ చేసిన కేసులో వీడిన మిస్టరీ!

సెల్ఫీ పంజా.. నవ వధువుతో సహా..

వీధి కుక్క చావుకు  కారకుడైన డ్రైవర్‌ అరెస్టు 

అమెరికాలో నగరవాసి అనుమానాస్పద మృతి

డ్యామ్‌ వద్ద సెల్ఫీ.. నలుగురి మృతి

వెంకటేశ్వర హెల్త్‌ కేర్‌ ఎండీ అరెస్ట్‌

వీడిన కాకినాడ జంట హత్యల కేసు మిస్టరీ!

సినిమా చూస్తూ వ్యక్తి మృతి

వ్యక్తిగత కక్షతో అసభ్యకర ఫొటోలు..

హాజీపూర్‌ కేసు నేడు కోర్టులో విచారణ

అర్ధరాత్రి తమ పని కానిచ్చేశారు

కట్టుకున్న భార్యను కత్తెరతో పొడిచి..

వాట్సాప్‌ ద్వారా దందా: భారీ సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు 

దొంగలొస్తారు.. జాగ్రత్త !

గ్యాస్‌ సిలిండర్‌ లీకేజీతో ఐదుగురికి తీవ్రగాయాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సైరా’ చిత్రాన్ని వీక్షించిన గవర్నర్‌ తమిళిసై

బిగ్‌బాస్‌: ఈసారి మామూలుగా ఉండదు!

బిగ్‌బాస్‌: భరించలేకున్నాం.. బుద్ధి చెప్తాం!

రూ. 200 కోట్లు దాటిన ‘వార్‌’ వసూళ్లు

‘అది నా కోరిక కూడా.. వివరాలు వస్తే చెప్పండి’

బిగ్‌బాస్‌: వరుణ్‌ను ఆడుకుంటున్న నాగ్‌!