ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

9 Nov, 2019 03:47 IST|Sakshi

నాగోలు: అనుమానాస్పద స్థితిలో ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎల్బీ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఖమ్మం పట్టణానికి చెందిన శ్రీని వాస్‌రావు కుమారుడు నాగసాయి రామ్‌ (21) మీర్‌పేట టీకేఆర్‌ కాలేజీలో ఇంజనీరింగ్‌ సెకం డియర్‌ చదువుతున్నాడు. అతడు కళాశాల దగ్గరలోనే ఓ హాస్టల్‌లో ఉండేవాడు. గురువారం సాగర్‌రోడ్డులోని అలేఖ్య రెసిడెన్సీ హోటల్‌లో రూమ్‌ అద్దెకు తీసుకున్నాడు. శుక్రవారం సిబ్బం ది రూమ్‌ సర్వీస్‌ కోసం అతని గది తలుపు తట్టి పిలిచినా స్పందన రాలేదు. దీంతో కిటికీ నుంచి చూస్తే అతడు ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలానికి చేరుకుని గదిని తెరిచి పరిశీలించారు. మృతుడి వద్ద లభ్యమైన నంబర్‌ ద్వారా అతడి తండ్రికి సమాచారం ఇచ్చారు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో నాగసాయి ఓ సైకియాట్రిస్టును కలిసినట్లు పోలీసులు చెప్పారు. అతడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకోవడంతోనే హాస్ట్టల్‌ నుంచి బెడ్‌షీట్‌ తెచ్చుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. అతడి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమూ కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

రెండో భార్యే హంతకురాలు ?

4 కేజీల బంగారు ఆభరణాల చోరీ

హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో పేలుడు..

తల్లడిల్లిన తల్లి మనసు

కుమార్తె దావత్‌ కోసం చైన్‌స్నాచింగ్‌

నిర్లక్ష్యం ఖరీదు 10 హత్యలు

వదినను చంపి.. మరిది ఆత్మహత్య

వివాహం జరిగిన ఐదు రోజుల్లో..

కాల్చేసిన వివాహేతర సంబంధం

మహిళా డీసీపీని పరుగెత్తించిన లాయర్లు..!

ప్రాణాలను పణంగా పెట్టి బైక్‌ రేసింగ్‌

ఫోన్‌ చేసి వివరాలు పట్టి.. ఖాతాల్లో సొమ్ము కొల్లగొట్టి..

సురేఖ హత్య కేసు.. హంతకునికి యావజ్జీవం

బంధువే సూత్రధారి..!

సినిమాల పేరుతో వ్యభిచార కూపంలోకి

మాయమాటలతో.. వారం రోజులపాటు..!!

ఆమె ఇంట్లో కృత్రిమ లైంగిక సాధనాలు, ప్రేమలేఖలు

నలుగురు సినీ ప్రేక్షకులపై కేసు

వంట బాగా చేయలేదన్నాడని..

కర్ణాటక లీగ్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌!

ఏసీబీ వలలో డీపీఓ రవికుమార్‌

వీసాల మోసగాళ్ల అరెస్టు

మీకూ విజయారెడ్డి గతే!

తహసీల్దార్‌ హత్య కేసు నిందితుడు మృతి

సైనైడ్ ప్రసాదం: సీరియల్ కిల్లర్ కేసులో కొత్త కోణాలు

ఉద్యోగాల పేరుతో మోసం

సురేష్‌ మృతి.. స్పందించిన తండ్రి

2500 కిలోల ఎర్ర చందనం స్వాధీనం

విజయారెడ్డి హత్య: నిందితుడు సురేశ్‌ మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మాటా.. పాటా

లండన్‌కి బై బై

సవ్యంగా సాగిపోవాలి

భాయ్‌తో భరత్‌

అభిమానులు షాక్‌ అవుతారు

కొత్త కథలైతే విజయం ఖాయం