ఫీజులకు డబ్బివ్వలేదని.. కన్నతల్లినే!

29 Dec, 2017 00:56 IST|Sakshi

సాక్షి, తిరువనంతపురం : కన్నతల్లిని గొంతు నులిమి హత్యచేసి, ఆపై మృతదేహాన్ని కిరోసిన్‌ పోసి తగలబెట్టిన ఘటనలో తిరువనంతపురం పోలీసులు 22 ఏళ్ల ఇంజనీరింగ్‌ విద్యార్థిని అరెస్ట్‌ చేశారు. క్రిస్మస్‌ పండగ రోజే కన్నతల్లిని అక్షయ్‌ దారుణంగా హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. సగం కాలిన మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనే పాతిపెట్టడం పోలీసులను నెవ్వరపరిచింది. కన్నతల్లిని హత్య చేసిన కేసులో ఇంజనీరింగ్‌ విద్యార్థి అక్షయ్‌ని గురువారం అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా పోలీస్‌ అధికారి ఎస్‌ ప్రకాష్‌ తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. దీపా అశోకన్‌ కుమారుడు అక్షయ్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. గత కొంతకాలం నుంచి తల్లి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అక్షయ్ గుర్తించాడు. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు తల్లికి దీపను హెచ్చరించాడు అక్షయ్. కానీ, తల్లి తన వైఖరి మార్చుకోవపోవడంతో పాటుగా, కాలేజీ ఫీజులు, ఇతర అవసరాల కోసం డబ్బులు ఇవ్వక పోవడంతో పగ పెంచుకున్నాడు. తన అవసరాలకు డబ్బులు ఇవ్వని తల్లి వివాహేతర సంబంధాలు కొనసాగిస్తోన్న వ్యక్తికి ఇస్తుండటం ఆగ్రహం తెప్పించిందని, దీంతో తల్లి దీపను గొంతు నులిమి బీటెక్ విద్యార్థి అక్షయ్ హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని కిరోసిన్ పోసి తగలబెట్టి.. ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టాడు. డీఎన్‌ఏ పరీక్షలో సగం కాలిన ఆ మృతదేహం దీపా అశోకన్‌దేనని నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలావుండగా.. 50 ఏళ్ల దీపా అశోకన్‌ తిరువనంతపురంలో ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త మస్కట్‌లో ఉద్యోగం చేస్తుండగా.. కుమార్తె విదేశాల్లో ఉద్యోగం చేస్తోంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నడిరోడ్డుపై హత్య చేసి తలతో పోలీస్‌ స్టేషన్‌కి..

ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేస్తా!

తల్లి వద్దనుకుంది.. మూగజీవులు కాపాడాయి

సవతి తండ్రిని కాల్చి చంపిన కొడుకు..

నేరుగా షిరిడి సాయిబాబాతో మాట్లాడుతానంటూ..

సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని..

‘జబర్దస్త్‌’ ఆర్టిస్ట్‌ వినోదినిపై దాడి.. గాయాలు

కొడుక్కి ఫోన్ ఇవ్వడంతో బండారం బైటపడింది!

కనుగుడ్లు పీకి, మొహంచెక్కి బాలిక దారుణ హత్య

రూమ్‌మేటే దొంగ.. !

ఉసురు తీస్తున్న విద్యుదాఘాతం

తల్లి, కుమార్తె అదృశ్యం

నలుగురా..? ఇంకొకళ్ళను ఎక్కించుకోపోయారా?’

బ్లూవేల్‌ భూతం : చిరుతకు స్వాతంత్ర్యం..!

పద్మావతి డిగ్రీ కళాశాలలో చోరీ కలకలం

చిన్నారి కిడ్నాప్‌.. రూ.60లక్షల డిమాండ్‌

ఫేస్‌బుక్‌ పరిచయం.. పెళ్లి చేసుకుంటానని..

ఏసీబీ విచారణ : తల తిరుగుతోందంటూ సాకులు

ప్రేమ వివాహం.. భర్త హత్య భార్య అరెస్టు

దారుణం: బాలిక పాశవిక హత్య

ఐఎంఏ జ్యువెల్స్‌ అధినేత అరెస్టు 

బిహార్‌లో మూకదాడి.. ముగ్గురి మృతి 

ఛత్తీస్‌గఢ్‌లో ఓయూ విద్యార్థి అరెస్ట్‌ !

క్లాస్‌ లీడర్‌ కాలేదని..

అనుమానంతో భార్యను.. అడ్డువచ్చిన అత్తను..

వైరల్‌: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌

విషాదం: ఎనిమిది మంది చిన్నారుల మృతి

విడాకుల కోసం.. భార్యను స్నేహితుడితో..

వైఎస్‌ జగన్‌పై దాడి కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం

అపూర్వ శుక్లాపై చార్జీ షీట్‌ దాఖలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బేడీలు వేస్తాం!

మా ఊరిని చూపించాలనుంది

మళ్లీ నిన్నే పెళ్లాడతా

మంచు వారింట్లో సీమంతం సందడి

సైమా...షురూ...

అనుష్క ‘నిశ్శబ్దం’ పోస్టర్‌ రిలీజ్‌