ఫేస్‌బుక్‌ మోసగాడు అరెస్టు

7 Aug, 2019 07:20 IST|Sakshi
నిందితుడు ప్రమోద్‌

కర్ణాటక, కృష్ణరాజపురం: ఫేస్‌బుక్‌ తదితర సోషల్‌ మీడియాలో నకిలీ ఖాతాలు తెరచి పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి మహిళలను మోసం చేస్తున్న వ్యక్తిని మంగళవారం సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సిద్దాపుర ప్రాంతానికి చెందిన ప్రమోద్‌ అనే వ్యక్తి ఆకాశ్‌భట్‌ పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా తెరచి యువతులకు, మహిళలకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపేవాడు. రిక్వెస్ట్‌ అంగీకరించినవారితో తీయగా చాటింగ్‌లు చేసి దగ్గరయ్యేవాడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నానని నమ్మించి యువతులను పెళ్లి పేరుతో ముగ్గులోకి దించి డబ్బులు లాగేవాడు. పెళ్లి ఊసెత్తగానే ముఖం చాటేస్తుండడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితున్ని అరెస్ట్‌ చేసి 60 గ్రాముల బంగారు ఆభరణాలు,ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పాల వ్యాపారితో.. వివాహేతర సంబంధం

కత్తి దూసిన ‘కిరాతకం’

300 కేజీల గంజాయి పట్టివేత

ఇద్దరు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు మృతి

ప్రభుత్వ మహిళా న్యాయవాది  హత్య కలకలం

ఏసీబీకి చిక్కిన అవినీతి ఆర్‌ఐ

సెల్ఫీ దిగి.. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ

‘ఆదిత్యను దారుణంగా హత్య చేశారు’

రెయిన్‌బో టెక్నాలజీస్‌ పేరుతో ఘరానా మోసం

ఘోరకలి నుంచి కోలుకోని కొత్తపల్లి

ఎదురొచ్చిన మృత్యువు.. మావయ్యతో పాటు..

స్పా ముసుగులో వ్యభిచారం..

బీటెక్‌ చదివి... ఏసీబీకి చిక్కి...

లోయలోకి వ్యాన్‌: ఎనిమిది మంది చిన్నారుల మృతి

‘రయ్‌’మన్న మోసం!

ప్రేమ వివాహం: అనుమానంతో భార్య, పిల్లల హత్య!

పోలీసునని బెదిరించి..

బాలుడి కిడ్నాప్‌ కేసును ఛేదించిన పోలీసులు

భార్య మొబైల్‌ వాడుతోందని..

విద్యార్థి దారుణ హత్య

దారుణం: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి

కండక్టర్‌ నగదు బ్యాగ్‌తో ఉడాయించిన యువకుడు

హాస్టల్‌లో అమానుషం ​; బాత్రూంలో మృతదేహం

అన్నానగర్‌లో మహిళ హత్య

రూ.10 వేల కోసం కుక్క కిడ్నాప్‌

‘సిగ్గు’లో కాలేసి అడ్డంగా బుక్కయ్యాడు!

నకిలీ ఆధార్‌ కార్డులతో వెట్టిచాకిరీ!

నిండు గర్భిణిని హతమార్చిన భర్త!

కబ్జా రాయుళ్లకు అండ!

డబ్బులు చేతిలో పడ్డాక చావు కబురు చెప్పిన వైద్యురాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాజల్‌ చిత్రానికి అన్ని వీడియో కట్స్‌ ఎందుకు ?

అలాంటి సమయంలో ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసేస్తా

సినిమా కోసమే కాల్చాను!

ఇక సారీలుండవ్‌.. అన్నీ అటాక్‌లే : తమన్నా

శంకర్‌ దర్శకత్వంలో షారూఖ్‌ !

అరేయ్‌.. మగాడివేనా? : తమన్నా