నకిలీ బాబాకు దేహశుద్ధి

4 Jun, 2019 08:30 IST|Sakshi
నకిలీబాబాకు దేహశుద్ధి చేసిన బోరంచ గ్రామస్తులు

బోరంచలో సంఘటన

మనూరు(నారాయణఖేడ్‌): గ్రామాల్లోని ప్రజల ముఢనమ్మకాలను ఆసరా చేసుకుని అమాయక జనం నుంచి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ బాబాకు స్థానిక బోరంచ గ్రామస్తులు దేహశుద్ధి చేసిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. గత ఆదివారం బోరంచలో గ్రామంలో ఓ యువకుడు ఫకీరు వేషధారణలో గ్రామంలో పర్యటిస్తూ మీ ఇంట్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని నిమ్మకాయలు, నీళ్లు చల్లుతూ తిరుగుతూ గ్రామానికి చెందిన రజాక్‌ ఇంటికి వెళ్లి మీ సమస్యలు పరిష్కరిస్తానని వారిని నమ్మబలికి వారి నుంచి రూ.5 వేలు నగదుతోపాటు ఒక సెల్‌ఫోను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించి గ్రామం చివరికి వచ్చి వేషం మార్చుకుని వెళ్లిపోయాడు.

కాగా మళ్లి బోరంచ గ్రామం పక్కనే ఉన్న దుదగొండ గ్రామంలో సోమవారం ప్రత్యక్షమయ్యాడు. అక్కడ కూడా గ్రామస్తులకు నమ్మబలికే ప్రయత్నం చెయ్యగా ఈ విషయం ముందే తెలుసుకున్న గ్రామస్తులు సదురు వ్యక్తిని బంధించి బోరంచ గ్రామస్తులకు అప్పగించారు. దీంతో వారు నకిలీ బాబాను చితకబాది పోలీసులకు అప్పగించారు. కాగా యువకుడు కర్ణాటకలోని గుల్బర్గకు చెందిన మనోజ్‌గా గుర్తించడం జరిగిందన్నారు. మారు వేషాలువేస్తూ అమాయక జనం ముఢనమ్మకాలను ఆసరా చేసుకుని బురిడి బాబాగా తిరుగుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. కాగా సంబంధిత యువకుడిని మనూరు పోలీసులకు అప్పగించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పెన్నాలో నలుగురు గల్లంతు.. ఒకరు మృతి..!

క్రూరుడు; అక్క కళ్లు పీకేశాడు!

ప్రియురాలిపై గ్యాంగ్‌రేప్‌, ప్రియుడు ఆత్మహత్య 

ప్రముఖ సింగర్‌ భార్య మృతి

నవ వధువు అనుమానాస్పద మృతి..!

దాడి చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం

చైన్‌ స్నాచింగ్‌ ఇరానీ గ్యాంగ్‌ పనే..

అడ్లూర్‌లో దొంగల హల్‌చల్‌ 

ఈత సరదా ఇద్దరి ప్రాణాలు తీసింది

తమ్ముడిని రక్షించబోయిన అన్న కూడా..

శభాష్‌.. ట్రాఫిక్‌ పోలీస్‌

మంచినీళ్లు అడిగితే మూత్రం తాగించారు..

తమిళ బియ్యం పట్టివేత

తండ్రిని చంపిన భారత సంతతి వ్యక్తి

ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్‌..

బాలుడ్ని తప్పించబోయారు కానీ అంతలోనే..

జాతీయ ‘రక్త’దారి..

స్నేహితుడి ముసుగులో ఘాతుకం

పోలీసు స్టేషన్‌పై జనసేన ఎమ్మెల్యే దాడి

జీవితంపై విరక్తి చెందాం 

అక్రమ రవాణా.. ఆపై ధ్వంసం

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం 

విధి చిదిమేసింది! 

జనసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు..!

పొన్నాల సోదరి మనవడి దుర్మరణం

గోవుల మృతిపై విచారణకు సిట్‌ ఏర్పాటు

అక్కా తమ్ముళ్ల మధ్య ఎన్‌కౌంటర్‌..!

శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం

ఫ్రస్టేషన్‌: ప్రియురాలు ఫోన్‌ తీయటంలేదని..

భర్తపై గృహహింస కేసు పెట్టిన టీవీ నటి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

జెర్సీ రీమేక్‌లో అమలాపాల్‌!

ప్రేమకథ మొదలు

‘ఎవరూ నమ్మనప్పుడు పీవీపీగారు నన్ను నమ్మారు’

నాకు తెలిసిందే తీస్తా!

‘స్టార్‌ని చేయాలనే పెద్ద సినిమాలు చేయించా ’

ప్రపంచాన్ని శాసించగల సినిమాలు తీయగలం: పవన్‌