నకిలీ నాగమణి.. మోసగాళ్ల అరెస్టు

26 Mar, 2019 09:36 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న చెంబు, నకిలీ నాగమణి   

యశవంతపుర: నాగమణి, రెండు తలల పాముతో మంచి జరుగుతుందని నమ్మించి మోసం చేస్తున్న ముగ్గురు మోసగాళ్లను బెంగళూరు ఉత్తర విభాగం మహాలక్ష్మీ లేఔట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. చిత్రదుర్గ హిరియూరుకు చెందిన ప్యారుబాయి, తమకూరుకు చెందిన శివణ్ణ, కృష్ణప్పలను అరెస్ట్‌ చేసి నకలీ నాగమణి (అవలం), రెండు తలల పామును స్వాధీనం చేసుకున్నారు. రాజాజీనగర ఇస్కాన్‌ దేవస్థానం సమీపంలోని ఇందిరా క్యాంటీన్‌ పక్కన ఓ రంగురాయి చూపుతూ అలసైన అవలం అని అమ్మడానికి సిద్ధం అవుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు ప్యారుబాయిని పట్టుకున్నారు. అతడి వద్దనున్న నకిలీ అవలంతో పాటు ప్రాచీన కాలం నాటి చెంబు, తట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఎపిఎంసీ యార్డ్‌ కాయగూరల మార్కెట్‌ రోడ్డులో రెండు తలల పామును అమ్ముతుండగా శివణ్ణ, కృష్ణప్పలను అరెస్ట్‌ చేసిన్నట్లు పోలీసులు తెలిపారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దారుణం : తల, మొండెం వేరు చేసి..

నా చావుకు వాళ్లే కారణం.. సెల్ఫీ సూసైడ్‌!

కట్టెల కోసం తీసుకెళ్లి హత్య

టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై కేసు నమోదు

గొంతు నులిమి కొడుకును చంపిన కసాయి తండ్రి..!

పారాగ్లైడింగ్‌.. విషాదం

బిడ్డను బావిలో తోసి.. తల్లి ఆత్మహత్య

వివాహేతర సంబంధం.. యువకుడు దారుణ హత్య

వివస్త్రను చేసి, అత్యంత పాశవికంగా హతమార్చి..

రాజస్తాన్‌లో ముగ్గురు బాలికలపై అత్యాచారాలు

కేసీఆర్‌ సంతకం ఫోర్జరీ

ఆస్ట్రేలియాలో రవిప్రకాశ్‌!

హాజీపూర్‌ బాధితుల దీక్ష భగ్నం

మేడిచెట్టుకు సైకో శ్రీనివాస్‌రెడ్డి పూజలు

ఎమ్మెల్యే వాహనం ఢీకొని చిన్నారి మృతి

అత్తింటి ముందు కోడలు ఆందోళన

వృద్ధురాలి అనుమానాస్పద మృతి

చెట్లపై చిన్నారుల పేర్లు.. హాజీపూర్‌లో కలకలం

ఐబీ హెచ్చరికలతో తిరుమలలో ముమ్మర తనిఖీలు

సీఎం సంతకం ఫోర్జరీ

మరణంలోనూ వీడని బంధం

శ్రీనివాసరెడ్డిని ఉరితీయాలి!

చెప్పులు కొనటానికి భార్య డబ్బులు ఇవ్వలేదని..

వెల్దుర్తి విషాదం.. బస్సు డ్రైవర్‌ అరెస్ట్‌ 

రవిప్రకాశ్‌, శివాజీపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ

పెళ్లి భోజనాల వద్ద బిర్యానీ కోసం కొట్లాట

పక్కా స్కెచ్‌.. 10 కోట్ల డ్రగ్స్‌ కొట్టేశారు..!

ఆరు కిలోల బంగారం పట్టివేత

శంకరమఠంలో దొంగలు పడ్డారు..!

అప్పు కట్టలేదని ఇంట్లోకి చొరబడి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడిపై మండిపడ్డ లాయర్‌

విజయ్‌ దేవరకొండ ‘హీరో’ మొదలైంది!

యాంకర్‌ హేమంత్‌ కారుకు ప్రమాదం

‘వీ ఆల్‌ సో లవ్‌ యూ’

నటుడు నాజర్‌పై ఆరోపణలు

రాళ్లపల్లి జీవితంలో విషాదకర ఘటన..