మొదటి భార్యను మర్చిపోలేక దారుణం

23 Oct, 2019 16:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బేగంపేట్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఇందిరమ్మ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ కిరాతక భర్త భార్యను చంపి తనూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరమ్మ నగర్‌లో నివాసముంటున్న వెంకటేశ్‌, స్వప్నకు మూడు నెలల క్రితం పెళ్లైంది. అయితే, 15 ఏళ్ల క్రితమే వెంకటేశ్‌కు మరో మహిళతో వివాహమైంది. దీంతో మొదటి భార్యను మర్చిపోలేక వెంకటేశ్‌ తరచూ స్వప్నతో గొడవకు దిగేవాడు. మొదటి భార్య కారణంగా వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం దంపతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో కోపం పట్టలేకపోయిన వెంకటేశ్‌ స్వప్న మెడకు తాడు బిగించి ఉక్కిరిబిక్కిరి చేశాడు. దాంతో పాటు రోకలిబండతో తలపై మోదాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన స్వప్న అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆందోళనకు గురైన వెంకటేష్ భార్యను చంపిన వెంటనే తనూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రక్తపుమడుగులో పడివున్న మృతదేహాల్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్‌, స్వప్న మృతితో ఇందిరానగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇరువురి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

సాక్షి వరల్డ్ ఆఫ్ లవ్: మీ లవ్ స్టోరీని మాతో పంచుకోండి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ దెయ్యాన్ని సీసాలో బంధించామంటూ...

వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మృతి

15 సార్లు పొడిచినా చావలేదని..

డిగ్రీ పాసవలేదన్న మనస్తాపంతో..

కన్నతల్లిని చంపి మారువేషంలో..

రూ.18లక్షల నగదు, 3 కిలోల బంగారం మాయం

కుటుంబ కలహాలతో..జీవితంపై విరక్తి చెంది..

రేవంత్‌రెడ్డిపై నాన్ బెయిలబుల్‌ కేసు

ఆలయాలే టార్గెట్‌గా..

రూ.22 వేలు కడితే.. వారానికి రూ.9 వేలు

కానిస్టేబుల్‌ చేతి వేలును కొరికేశాడు..

నీటితొట్టిలో పడి బాలుడి మృతి

ప్రేమించి పెళ్లి చేసుకొని పోషించలేక..

మహిళా దొంగల హల్‌చల్‌

ఎలుగుబంట్లను వేటాడి వాటి మర్మాంగాలు..

రాలిపోయిన క్రీడా కుసుమం

పెళ్లింట్లో విషాదం..‘మల్లన్న’కు దగ్గరకు వెళుతూ..

ఏసీబీకి చిక్కిన అటవీశాఖ అధికారులు

వేధింపులతోనే శ్రీహర్ష ఆత్మహత్య ?

వివాహేతర సంబంధం కేసులో టీడీపీ నాయకుడికి జైలుశిక్ష

రెండు కుటుంబాల్లో ప్రేమ విషాదం

నెల శిశువును హతమార్చిన నానమ్మ

నిన్ను హతమారిస్తే తలనొప్పి పోతుందని..

వయసు 16..కేసులు 23

షైన్‌ ఆస్పత్రి ఘటనపై విచారణ వేగవంతం

ట్రాన్స్‌జెండర్‌పై సామూహిక అత్యాచారం

యువతిపై లైంగిక దాడి

హత్యాయత్నం కేసులో అఖిలప్రియ అనుచరులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రహస్య వివాహం చేసుకున్న నిక్కీ మినాజ్‌

కీరవాణి తనయుల సిన్మా.. ఎన్టీఆర్‌ ట్వీట్‌!

‘బాహుబలి’కి భల్లాలదేవ విషెస్‌

సీన్‌ టు సీన్‌ అర్జున్‌రెడ్డే..!!

‘వార్‌-2’: హృతిక్‌ను ప్రభాస్‌ ఢీకొడతాడా?

బిగ్‌బాస్‌ ఇంట్లో సర్కస్‌, నేడే చూడండి!