కాటేసిన కరెంట్‌: పండగపూట పరలోకాలకు..

16 Aug, 2019 10:56 IST|Sakshi
బోయిని ఆంజనేయులు మృతదేహం, రోదిస్తున్న మృతుడి భార్య

రాజాపేట మండలంలో విషాదం

సాక్షి, రాజాపేట (ఆలేరు): కరెంట్‌ కాటుకు మరో రైతు బలయ్యాడు. ఈ విషాదకర ఘటన రాజా పేట మండలం మల్లగూడెంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలి పిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిని సాయిలు, బాలమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు రామచంద్రం, ఆంజనేయులు, నాగేష్‌లు. వీరిది వ్యవసాయ కుటుంబం, వీరంతా ఎవరికి వారు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. కాగా ఆంజనేయులు (28)కు భార్య స్వప్న, కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరికి రెండు ఎకరాలపైన భూమి ఉండగా పత్తి, మొక్కజొన్న, వరి సేద్యం చేశాడు.

గురువారం రాఖీ పండుగ రోజు కావడం, ఉదయమే వరిపొలంలో ట్రాక్టర్‌ ద్వారా మడి దున్నిస్తున్నాడు. ట్రాక్టరుకు అడ్డుగా కిందికి వేలాడుతున్న విద్యుత్‌ సర్వీస్‌ వైరును కర్రసాయంతో పైకిలేపుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ఆంజనేయులు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. చిన్నవయస్సులో ఆంజనేయులు మృతి చెందడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం  మృతదేహాన్ని ఆలేరు ఆస్పత్రికి తరలించారు. భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ నాగేశ్వర్‌రావు తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పోలీస్‌ స్టేషన్‌లో వ్యక్తి మృతి? 

లారీ ఢీకొని భార్యాభర్తల మృతి

ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య

భార్య కాపురానికి రాలేదని.. భర్త బలవన్మరణం

రాఖీ కట్టించుకోవడానికి వెళ్తూ..

ముగ్గురూ మహా ముదుర్లు!

ఓయూ లేడీస్‌ హాస్టల్‌లో ఆగంతకుడి హల్‌చల్‌

తండ్రీకొడుకుపై దాడి

తాతను చూసి సంతోషపడింది.. కానీ అంతలోనే

షాహిద్‌ మృతదేహం లభ్యం

ఓయూ లేడీస్‌ హాస్టల్‌లోకి ఆగంతకుడు

క్షుద్ర పూజలు ; సొంత అత్తామామలను..

అయినా.. బుద్ధి మారలేదు

రూ.30 లక్షల చోరీ చేస్తే ఊరికి దూరంగా..

వాట్సప్‌ ద్వారా యథేచ్ఛగా వ్యభిచారం ! 

సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీసి వికృత చేష్టలు

ఫినాయిల్‌ తాగి నవ వధువు మృతి

క్షణికావేశంలో వ్యక్తిని దారుణంగా హత్య

నడివీధిలో రౌడీల హంగామా

బస్టాండ్‌లో ప్రయాణికులే వీరి టార్గెట్‌

యజమానిని నిర్బంధించి దోచేశారు

తేలు కుట్టి.. యువతి మృతి

‘మనిద్దరం కలిసి చనిపోదాం’

రెండేళ్ల తర్వాత పోస్టుమార్టం

నేను పదేళ్ల క్రితం మర్డర్‌ చేస్తే ఇప్పటికీ బయటకు రాలేదు...

పచ్చని కాపురాల్లో చిచ్చు!

హిజ్రాల ముసుగులో చోరీ

పుస్తకం కోసం వస్తే ముద్దిచ్చాడు!

అవును ఆమె ‘కథ’ చెప్పింది

వైఎస్‌ జగన్‌పై అసభ్యకర పోస్టింగ్‌.. వ్యక్తి అరెస్ట్‌ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘తాప్సీ.. ఏం సాధించావని నిన్ను పొగడాలి’

జీవా కొత్త చిత్రం చీరు

ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ

ఆ ప్రేమలేఖను చాలా జాగ్రత్తగా దాచుకున్న

నటనకు బ్రేక్‌.. గర్భం విషయంపై స్పందిస్తారా..?

గాల్లో యాక్షన్‌