వీడసలు మనిషేనా... పసికందుని ఆటోకేసి.. 

9 Jul, 2018 19:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్టలో దారుణం చోటుచోసుకుంది. భార్యభర్తల గొడవల కారణంగా ఓ వ్యక్తి విచక్షణ కోల్పొయి రాక్షసుడిగా ప్రవర్తించాడు. తన భార్యపై కోపాన్ని పసికందుపై చూపించాడో కసాయి తండ్రి. ఓ వ్యక్తి నెలల పసికందుని అత్యంత పాశవికంగా ఆటోకేసి కొట్టాడు. పోలీసుల ఎదుటే ఈ దాష్టికానికి ఒడిగట్టడంతో స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. 

ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. గత కొంత కాలంగా శివగౌడ్‌ తన భార్య దుర్గాను వేధిస్తున్నాడు. ఆదివారం భార్యాభర్తలు గొడవ పడగా.. ఇంట్లో ఉన్న నెలల చిన్నారిని ఆవేశంగా బయటకు తీసుకొచ్చి శివగౌడ్‌ అక్కడే ఉన్న ఆటోకేసి కొట్టాడు. ఈ ప్రమాదంలో చిన్నారి అపస్మారకస్థితిలో వెళ్లిపోయాడు. స్థానికులు వెంటనే నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం శివగౌడ్‌ పరారీలో ఉన్నాడు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏసీబీ వలలో బొల్లారం ఎస్‌ఐ, కానిస్టేబుల్‌

మాజీ ప్రేయసికి గుణపాఠం చెప్పాలని..

కుళ్లిన కూతురి శవంతో నెలరోజుల పాటు.. 

97 మంది మృతి: కేంద్రమంత్రిపై కేసు నమోదు

నిర్మాణంలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌ కూలి ముగ్గురి మృతి

గుడిలో మద్యం వద్దన్నందుకు పూజారికి కత్తిపోట్లు

విహార యాత్రలో విషాదం..

కాళ్ల పారాణి ఆరకముందే..

కొనసాగుతున్న టీడీపీ దాడులు

చెల్లెలు గృహప్రవేశానికి వెళ్తూ అన్న మృతి

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ఆరిన విద్యా దీపం

బెజవాడ.. గజ గజలాడ!

అసభ్యంగా దూషించిందని..

పెట్టుబడులే ముంచేశాయి!

ప్రేమికుడిపై యాసిడ్‌ దాడి

పారిశ్రామికవేత్త ఇంట్లో ఎన్‌ఆర్‌ఐ హల్‌చల్‌

శోభనాన్ని అడ్డుకున్నాడని కన్న తండ్రిని..

వృద్ధ దంపతుల దారుణ హత్య

‘షేర్‌’ ఖాన్‌లు జాగ్రత్త!

అమెరికాలో నలుగురు తెలుగువారు దుర్మరణం

అమెరికాలో దారుణం

డబ్బుల కోసం డ్రైవర్‌ దారుణం

ఎలుకల మందు పరీక్షించబోయి..

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ విదేశీ యువతి

‘నన్ను కూడా చంపండి’

పోకిరీల వేధింపులు.. బాలిక ఆత్మహత్య 

నకిలీ పోలీసు అరెస్టు..!

ఫాదర్స్‌ డే రోజే వెలుగుచూసిన దారుణం

పార్టీ  పేరిట పిలిచి.. స్పానిష్‌ యువతిపై..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో శర్వానంద్‌కు శస్త్ర​ చికిత్స పూర్తి

దిశాను కాపాడిన టైగర్‌

అతనో ‘పేపర్‌ టైగర్‌’.. పూజించడం మానేయండి!

చైతును ‘ఫిదా’ చేస్తారా?

సెట్‌లోనే మ్యాచ్‌ను వీక్షించిన బన్నీ

గొడవపడితే.. 15రోజుల పాటు మాట్లాడుకోం