బిడ్డను కడతేర్చిన తండ్రి

7 Jan, 2019 12:13 IST|Sakshi
చిన్నారి మృతదేహం నిందితుడు కార్తికేయన్‌

చెన్నై ,వేలూరు: తండ్రాంబట్టు సమీపంలో అన్యం పుణ్యం ఎరుగని మూడు నెలల కుమారుడిని కత్తితో నరికి చంపిన తండ్రిని పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నారు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా తండ్రాంబట్టు సమీపం కాంపేట గ్రామానికి చెందిన కార్తికేయన్‌ (30) గ్రామంలోనే చిన్న దుకాణం నడుపుతున్నాడు. ఇతనికి రాజేశ్వరితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతులకు మూడు నెలల కుమారుడున్నాడు. శనివారం రాత్రి యథావిధిగా ఇంట్లో కార్తికేయన్, భార్య రాజేశ్వరి, తండ్రి ధనపాల్, చిన్నారి నిద్రించారు.

అర్ధరాత్రి సమయంలో శబ్దం రావడంతో ఉలిక్కిపడి నిద్రలేచిన రాజేశ్వరి, భర్త చిన్నారిని కత్తితో నరకడం గమనించి బిగ్గరగా కేకలు వేసింది. చుట్టుపక్కల వారందరూ వచ్చి చూడగా అప్పటికే కార్తికేయన్‌ మూడు నెలల చిన్నారిని హత్యచేశాడు. దీనిపై గ్రామస్తులు వానాపురం పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ హైమసుందర్, తండ్రాంబట్టు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చిన్నారి మృత దేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కార్తికేయన్‌ను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో.. కార్తికేయన్‌ మతిíస్థిమితం సరిగాలేదని తెలిసింది. నిందితుడిని అరెస్ట్‌ చేసి పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నూజివీడులో ఘోరం

ఎన్సీఎల్టీలో రవిప్రకాష్‌కు చుక్కెదురు!

భార్యపై అనుమానం..కూతురి హత్య

ఘోర అగ్నిప్రమాదం; 15 మంది విద్యార్థులు మృతి!

స్కూటీ నడుపుతుండగా బీపీ వచ్చి..

విశాఖ ఎయిర్‌పోర్టులో మళ్లీ కత్తి కలకలం

బోధన్‌లో దారుణం

అక్కడా.. ఇక్కడా పెళ్లి..

నాలుగు నెలల్లో రూ.32 కోట్లు లూటీ

సూట్‌ కేసులో మహిళ మృతదేహం

శుభకార్యానికి వెళ్లి వస్తూ..

కుమార్తెతో సహా మహిళ అదృశ్యం.. పక్కింటి యువకుడిపై

అన్నదమ్ములు దారితప్పి..దొంగలయ్యారు

మరిదితో వివాహేతర సంబంధం.. దారుణ హత్య

ప్రియురాలి తండ్రి కిడ్నాప్‌

వివాహమైన వారానికే.. దారుణహత్య

సరుకు లేకుండానే రూ.133 కోట్ల వ్యాపారం

పోలీసులు అరెస్ట్‌ చేస్తారని.. గోడ దూకి పారిపోయా

సెల్‌ఫోన్‌ చోరీ వివాదం.. యువకుడి హత్య

ముఖంపై చిరునవ్వు.. మీసంపై చెయ్యి: సెల్ఫీసూసైడ్‌

సోలార్‌ ప్లాంటేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

వరుడు పెళ్లి చేసుకోనన్నాడని..

రవిప్రకాశ్‌కు హైకోర్టులో చుక్కెదురు

ఏసీ కోచ్‌లో మహిళ దారుణ హత్య..!

తండ్రిని చంపి.. 25 ముక్కలుగా నరికి..

అజ్ఞాతం నుంచి రవిప్రకాశ్‌ వీడియో సందేశం!

కిరాతకంగా నరికి చంపారు 

ఆరిన ఇంటి దీపాలు

యువతీయువకుల ఆత్మహత్య

ప్రేమకథ విషాదాంతం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘నాకు ఉన్న స్నేహితుడు తనొక్కడే’

వైఎస్‌ జగన్‌కు మహేశ్‌ అభినందనలు

నటన రాదని అమ్మతో చెప్పా!

యువ సీఎంకు అభినందనలు

మోదీ మాసివ్‌ విక్టరీ : కంగనా ఏం చేశారంటే..

రియల్‌ హీరో..