కొడుకును చంపి పూడ్చిపెట్టిన తండ్రి

11 Oct, 2019 04:38 IST|Sakshi

ఆలస్యంగా వెలుగులోకి..

మెదక్‌ జిల్లా ఇబ్రహీంపూర్‌లో ఘటన

చేగుంట (తూప్రాన్‌): కన్న కొడుకును ఓ తండ్రి హత్యచేసి పౌల్ట్రీఫాం ఆవరణలో పూడ్చిపెట్టిన సంఘటన మెదక్‌ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌లో చోటు చేసుకుంది. సహకార సంఘం చైర్మన్‌ నారాయణరెడ్డి కుమారుడు శ్రావణ్‌కుమార్‌రెడ్డి (24) మేడ్చల్‌లో ఉంటూ బీటెక్‌ చదువుతున్నాడు. శ్రావణ్‌ దసరా పండుగ కోసం శనివారం ఇబ్రహీంపూర్‌కు వచ్చాడు. సోమవారం రాత్రి పౌల్ట్రీఫాంలోని ఇంట్లో శ్రావణ్, నారాయణరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ పెద్దదై మద్యం మత్తులో ఉన్న కొడుకును తండ్రి నారాయణరెడ్డి గొంతునులిమి చంపేసి పౌల్ట్రీఫాంలో గొయ్యితీసి పాతిపెట్టాడు.గురువారం మధ్యాహ్నం తనకొడుకు శ్రావణ్‌కుమార్‌రెడ్డిని హత్య చేశానని చేగుంట పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎస్‌ఐ సత్యనారాయణ వద్ద లొంగిపోయాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫోర్టిస్‌ మాజీ ప్రమోటర్‌ శివీందర్‌ అరెస్ట్‌!

పిడుగుపాటు: తెలుగు రాష్ట్రాల్లో విషాదం

రోడ్డుపై గుంత.. వైద్యురాలి మృతి

జర్నలిస్ట్‌ గొంతుకోసి కిరాతకంగా..

అదృశ్యమైన వృద్ధురాలు.. విగత జీవిగా..

తల్లిదండ్రులు, చిన్నారి పాశవిక హత్య

హిప్నటైజ్‌ చేసి.. ఆపై అత్యాచారయత్నం

బెడిసికొట్టిన తమిళ స్మగ్లర్ల వ్యూహం

ఆమెది హత్య ? ఆత్మహత్య ?

లాడ్జిలో యువతీయువకుల ఆత్మహత్య

ప్రియురాలి వివాహాన్ని జీర్ణించుకోలేక..

హత్య పథకం భగ్నం

గుప్త నిధుల పేరుతో మోసం

మృత్యువులోనూ వీడని స్నేహం

‘మామా.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నా..’

మైనర్లపై కొనసాగుతున్న లైంగిక దాడులు

పరిధి పరేషాన్‌

జైల్లో ఇవేమిటి?

ప్రీతి మరణానికి కారణం తల్లా ప్రియుడా..?

ఉన్మాది పిన్ని

కారులో యువజంట మృతదేహాలు..

అనంతపురంలో ట్రావెల్‌ బస్సు బోల్తా

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

లావుగా ఉన్నావన్నందుకు రెచ్చిపోయాడు!

93 మందితో శృంగారం, ఆ తర్వాత హత్యలు!

దసరా: తల్లిని అన్న తిట్టడంతో ఆవేశానికి లోనై..!

స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. హత్య

ఈఎస్‌ఐ కుంభకోణం: కస్టడీకి నిందితులు

మైనర్‌ కోడలిపై మామ అఘాయిత్యం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మూడు సింహాలు

భయపెట్టే వసంతకాలం

సంజూభాయ్‌ సర్‌ప్రైజ్‌

డిజిటల్‌ ఎంట్రీ

ఆర్డీఎక్స్‌ లవ్‌ హిట్‌ కావాలి

పంచ్‌ పడుద్ది