కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నం

21 Feb, 2019 09:40 IST|Sakshi

పహాడీషరీఫ్‌: వావి వరుసలు మరిచిన ఓ మృగాడు కన్న కూతురుపైనే లైంగిక దాడికి యత్నించిన సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జల్‌పల్లి వాదే ముస్తఫా ప్రాంతానికి చెందిన ఖాలేద్‌ బిన్‌ హుస్సేన్‌ ఖురేషీ, అమీనా బేగం దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. భర్త వేధింపులు భరించలేక అమీనాబేగం పుట్టింటికి వెళ్లిపోయింది.

తన కుమార్తె(16)ను నాగారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తోంది. అనారోగ్యం కారణంగా   సదరు బాలిక కొద్దిరోజుల క్రితం ఇంటికి వచ్చి తల్లివద్దే ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న ఖురేషీ 20 రోజుల క్రితం వట్టెపల్లికి వచ్చి తనకు వంట చేసేందుకు కూతురును పంపించాలని భార్యతో వాగ్వాదానికి దిగి బలవంతంగా పిల్లలను తీసుకెళ్లాడు. ఈ నెల 18న ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమార్తెపై లైంగిక దాడికి యత్నించిన అతను ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానంటూ ఆమె ఒంటిపై కిరోసిన్‌ పోసి...బెదిరించాడు. బుధవారం బాధితురాలు తన తల్లికి ఫోన్‌ చేసి సమాచారం అందించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అముల్‌ బేబీ లాంటి బిడ్డ కావాలా?

పుణేలో కోరుట్ల యువతి ఆత్మహత్య

బైక్‌ చాలా బాగుంది.. ఒక ఫొటో తీసుకుంటా

పెళ్లి చేసుకోవాలని వివాహితకు వేధింపులు

ప్రియురాలు మాట్లాడటం లేదని ఓ మైనర్‌..

జల్సాలు చేసేందుకే చోరీలు

వ్యాపారి దారుణ హత్య

పది నిమిషాల్లోనే కిడ్నాపర్ల ఆటకట్టు

దుబ్బాకలో దారుణం!

సినిమా ప్రేక్షకులతో అసభ్య ప్రవర్తన

ఆడుకుంటూ బాలుడి మృతి.. వీడియో వైరల్‌ 

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బస్సు.. ఒకరి మృతి

చోరీ అయిన ఆర్టీసీ బస్సును తుక్కు తుక్కుగా మార్చేశారు..

మైనర్‌ బాలికపై దారుణం

ఆమె వీడియో కాల్ వల్లే ఇదంతా...

టెక్కలిలో బీరుబాటిళ్లతో పరస్పరం దాడులు

యువతులను బంధించి.. వీడియోలు తీసి..

వీడియో : విద్యుత్‌ తీగలు పట్టుకొని వ్యక్తి ఆత్మహత్య

పొలానికి వెళ్లిన ఇద్దరు బాలికలు శవాలుగా...

ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి

హడలెత్తిస్తున్న వరుస హత్యలు

జీరో దందా! దొంగా.. పోలీస్‌

ప్రియురాలి తండ్రిపై కత్తితో దాడి

విజయశాంతి అరెస్ట్‌.. ఉద్రిక్తత

దొంగల కాలం.. జరభద్రం

పాపం కుక్క! నోట్లో నాటు బాంబు పెట్టుకుని..

ఫేస్‌బుక్‌లో పరిచయం.. నగలు మాయం

మధు స్కూటీ తాళాలు, ఫోన్‌ అతనికి ఎలా వచ్చాయి

జ్యోతి హత్యకేసులో వీడని మిస్టరీ

వివాహేతర సంబంధం కోసం వ్యక్తి వీరంగం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సినీ రంగానికి నూతన ఆర్టిస్టులు అవసరం

బాలీవుడ్‌కు సూపర్‌ డీలక్స్‌

అవును... ఆమె స్పెషల్‌!

ఫారిన్‌లో పాట

యంజీఆర్‌ – యంఆర్‌ రాధల కథేంటి?

పవర్‌ఫుల్‌పోలీస్‌