కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించిన తండ్రికి..

10 Apr, 2019 07:55 IST|Sakshi

రంగారెడ్డి జిల్లాకోర్టులు: కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తండ్రికి మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ సైబరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సేషన్స్‌ జడ్జి మంగళవారం తీర్పు చెప్పారు. అదనపు  పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజిరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. 

మీర్‌పేట జిల్లెలగూడ ప్రాంతానికి చెందిన మహేందర్‌ తరచూ  వేధించడంతో అతడి భార్య భర్తతో పాటు పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మద్యానికి బానిసైన మహేందర్‌ 2016 అక్టోబర్‌ 20న మద్యం మత్తులో తన కుమార్తె(15)  పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తండ్రి వేధింపులు భరించలేక బాధితురాలు మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న  పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేయడంతో సాక్షాధారాలు పరిశీలించిన సైబరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి పై విధంగా తీర్పు చెప్పారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అక్కడా.. ఇక్కడా పెళ్లి..

నాలుగు నెలల్లో రూ.32 కోట్లు లూటీ

సూట్‌ కేసులో మహిళ మృతదేహం

శుభకార్యానికి వెళ్లి వస్తూ..

కుమార్తెతో సహా మహిళ అదృశ్యం.. పక్కింటి యువకుడిపై

అన్నదమ్ములు దారితప్పి..దొంగలయ్యారు

మరిదితో వివాహేతర సంబంధం.. దారుణ హత్య

ప్రియురాలి తండ్రి కిడ్నాప్‌

వివాహమైన వారానికే.. దారుణహత్య

సరుకు లేకుండానే రూ.133 కోట్ల వ్యాపారం

పోలీసులు అరెస్ట్‌ చేస్తారని.. గోడ దూకి పారిపోయా

సెల్‌ఫోన్‌ చోరీ వివాదం.. యువకుడి హత్య

ముఖంపై చిరునవ్వు.. మీసంపై చెయ్యి: సెల్ఫీసూసైడ్‌

సోలార్‌ ప్లాంటేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

వరుడు పెళ్లి చేసుకోనన్నాడని..

రవిప్రకాశ్‌కు హైకోర్టులో చుక్కెదురు

ఏసీ కోచ్‌లో మహిళ దారుణ హత్య..!

తండ్రిని చంపి.. 25 ముక్కలుగా నరికి..

అజ్ఞాతం నుంచి రవిప్రకాశ్‌ వీడియో సందేశం!

కిరాతకంగా నరికి చంపారు 

ఆరిన ఇంటి దీపాలు

యువతీయువకుల ఆత్మహత్య

ప్రేమకథ విషాదాంతం

ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురి దుర్మరణం

రవిప్రకాశ్‌ మరోసారి...

ఆదాయానికి గండి...

కుమార్తెను చూసేందుకు వచ్చిన స్నేహితురాలితో..

టిక్‌టాక్‌ సెలబ్రిటీ దారుణ హత్య

బాలిక అదృశ్యం

ఆరిన ఆశాదీపాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటన రాదని అమ్మతో చెప్పా!

యువ సీఎంకు అభినందనలు

మోదీ మాసివ్‌ విక్టరీ : కంగనా ఏం చేశారంటే..

రియల్‌ హీరో..

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను

అంజలి చాలా నేర్పించింది!