అనుమానాస్పద స్థితిలో మాజీ కౌన్సిలర్‌ మృతి

9 Sep, 2019 09:36 IST|Sakshi
రోదిస్తున్న మృతుని కుటుంబ సభ్యులు, మృతుడు నరేష్‌(ఫైల్‌)

సాక్షి, సారంగపూర్‌(నిర్మల్‌): నిర్మల్‌ 21వవార్డు మాజీ కౌన్సిలర్‌ అంగ నరేష్‌(32) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని కురన్నపేట్‌కు చెందిన నరేష్‌ ఈనెల 6న సారంగాపూర్‌ మండలం ధని గ్రామ శివారులో పేకాట ఆడుతుండగా పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈదాడిలో ముగ్గురు వ్యక్తులు పట్టుబడగా మరో నలుగురు పరారయ్యారు. పరారైన వారిలో నరేష్‌ కూడా ఉన్నాడు.

ఆదివారం ధని గ్రామానికి చెందిన భువనగిరి దేవన్న పంటపొలం పక్కనే ఉన్న స్వర్ణ ప్రాజెక్టు మధ్యకాలువలో(జౌళినాళ)లో మృతదేహం ఉండటాన్ని గమనించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు చిక్కకుండా పారిపోయే క్రమంలో పంట రక్షణకోసం ఏర్పాటు చేసిన విద్యుత్‌ కంచె తగిలి చనిపోయి ఉంటాడని కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని నిర్మల్‌ డీఎస్పీ ఉపేంద్రరెడ్డి పరిశీలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై యూనుస్‌ అహ్మద్‌ అలీ తెలిపారు. మృతునికి భార్య సుచిత్రతో పాటు కుమారుడు విశ్వయిత్, మరో నాలుగు నెలల పాప ఉన్నారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సద్దుమణగని సయ్యద్‌పల్లి

భార్య రహస్య చిత్రాలను షేర్‌ చేసిన భర్త..

హత్యా... ఆత్మహత్యా!

విషాదం : చూస్తుండగానే నీట మునిగిన స్నేహితులు

ప్రియురాలిపై కత్తితో దాడి..

మహిళ దారుణహత్య 

హైదరాబాద్‌ శివరాంపల్లిలో పేలుడు

గణేష్‌ నిమజ్జనంలో అపశ్రుతి

మెట్రో రైలుకు ఎదురెళ్లి..ఆత్మహత్య

మూడేళ్ల పాపను 7 అంతస్తుల పైనుంచి విసిరేశాడు

చింతమనేని దాడి చేయలేదట!

దొంగనోట్ల ముఠా అరెస్ట్‌

చింతమనేనిపై ఫిర్యాదుల వెల్లువ

రాజేంద్రనగర్‌లో భారీ పేలుడు.. వ్యక్తి మృతి

వార్డర్‌ వేధింపులతో ఖైదీ ఆత్మహత్యాయత్నం?

మహిళా దొంగల హల్‌చల్‌

పాలమూరు జైలుకు నవీన్‌రెడ్డి

వేసుకున్న దుస్తులు మిషన్‌కు తగులుకుని..

ఆరునెలల క్రితం ప్రేమ వివాహం.. అంతలోనే..

తక్కువ ధరకే బంగారం అంటూ ఏకంగా..

ఆటలో గెలిచి.. చిన్న మాటకే జీవితంలో ఓడి..

నిర్మానుష్య వీధి.. బాబుతో కలిసి మహిళ వెళ్తుండగా..!

కోడలి అక్రమసంబంధం అత్తకు తెలిసి..

మహిళ అనుమానాస్పద మృతి

మత్తులో ఉన్న మహిళలే టార్గెట్‌

ఏటీఎం పగులకొట్టి..

మైకుల వైర్లు కట్‌ చేయించిన ఎస్సై!

కల్యాణలక్ష్మి డబ్బు కావాలని భర్త వేధింపులు

భర్తను చంపినా కసి తీరక...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

లేడీ విలన్‌?

మాస్‌.. మమ్మ మాస్‌?

రియల్‌ మెగాస్టార్‌ని కలిశా

జీవితమంటే ఆట కాదు

ఏదైనా నేర్చుకోవడమే

రండి రండి.. దయ చేయండి