డాక్టర్‌ను పట్టుకోవటానికి రోగి వేషంలో..

31 Aug, 2019 14:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఇండోర్‌ : నేరస్తుడైన డాక్టర్‌ను పట్టుకోవటానికి ఓ పోలీసు అధికారి రోగిలా వేషం కట్టాడు. మరో పోలీసు కానిస్టేబుల్‌ సహాయంతో ఆసుపత్రిలోనే కేడీ డాక్టర్‌ను అరెస్ట్‌ చేశాడు. ఈ సంఘటన శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మధ్యప్రదేశ్‌కు చెందిన అబ్దుల్‌ వహద్‌ హజి దావుద్‌ మీర్జాపై ముంబైలోని పలు పోలీస్‌ స్టేషన్లలలో మూడుకుపైగా చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో అతడు గతకొద్ది కాలంగా పోలీసులనుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు ఇండోర్‌లోని ఓ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. అతడిని ఎలాగైనా పట్టుకోవాలని చూస్తున్న పోలీసులు ఓ ఉపాయం ఆలోచించారు. అనుకున్నదాని ప్రకారం శుక్రవారం రియాజ్‌ ఖాజీ అనే పోలీస్‌ అధికారి రోగిలా వేషం కట్టి మీర్జా ఉంటున్న ఇండోర్‌లోని ఇండెక్స్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రిలో చేరాడు.

సహెబ్రావో పవర్‌ అనే ఓ కానిస్టేబుల్‌ అతడి తండ్రిగా వేషం కట్టాడు. తన కొడుకు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వెంటనే చెస్ట్‌ స్పెషలిస్ట్‌ను పిలిపించాలని అక్కడి ఓ నర్సును పవర్‌ తొందరచేశాడు. ఆ నర్సు విధుల్లో ఉన్న మీర్జాను అక్కడకు తీసుకురాగా పోలీసులు వెంటనే అతడ్ని అరెస్ట్‌ చేశారు. మీర్జాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సతీష్‌ హత్యకేసు: పోలీసుల అదుపులో యువతి!

భారీ పేలుడు; ఇరవై మంది మృతి!

అనుమానంతో భార్యను చంపేశాడు..

కన్నోడు.. కట్టుకున్నోడు కలిసి కడతేర్చారు

వీడు మామూలోడు కాదు..

తిరుపతిలో కిడ్నాప్‌ కలకలం

ఇంజక్షన్‌ వికటించి వైద్యుడు మృతి

వయస్సు19.. కేసులు 20

సరదా కోసం బైక్‌ల చోరీ

దూరం పెడుతోందన్న కోపంతోనే హత్యా...

పోయిన వస్తువులు తిరిగొచ్చాయి..

గొర్రెల మందపైకి దూసుకొచ్చిన లారీ

నకిలీ బంగారంతో బురిడీ

కలకలం రేపిన బాలుడి దుస్తులు

స్పీడ్‌ 'గన్‌' గురి తప్పిందా..?

వివాహేతర సంబంధం: నమ్మించి చంపేశారు!

ఆమె కోసం హత్య.. శవాన్ని సగమే పూడ్చి..

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ సతీష్ హత్య కేసులో కొత్తకోణం!

రోడ్డు ప్రమాదంలో ఏఎస్సై దుర్మరణం

ప్రేమ పేరుతో విద్యార్థిని, ఆకతాయి చేష్టలకు వివాహిత బలి

మత్తులో డ్రైవర్‌.. స్కూల్‌ బస్సు బోల్తా

అతిగా వాడి.. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు!

ఒంటరైన కృష్ణవంశీ

ఉసురు తీసిన అప్పులు 

డాక్టర్‌ కుటుంబం ఆత్మహత్య

షోరూంలో అగ్ని ప్రమాదం : నాలుగు కార్లు దగ్ధం

షాక్‌లో డాక్టర్‌ కృష్ణంరాజు బంధువులు

మంత్రికి బెదిరింపు కాల్‌..ఎఫ్‌ఐఆర్‌ నమోదు

భార్యను చంపిన మంత్రి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మా ఐరా విద్యా మంచు: విష్ణు

ఇద్దరు భామలతో విశాల్‌

నో మేకప్‌... ప్లీజ్‌!

మళ్లీ సినిమా చేస్తాం

ఫస్ట్‌ లేడీ

సైకిల్‌ షాప్‌ కుర్రాడి కథ