తండ్రి మందలించాడని..

25 May, 2019 08:21 IST|Sakshi

డబీర్‌పురా: తండ్రి మందలించాడని మనస్తాపానికిలోనైన ఓ  బాలిక ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ శేఖర్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.చంచల్‌గూడ ప్రాంతానికి చెందిన ఇమ్రాన్‌ కుమార్తె హుదా ఖాతూన్‌ (13) ఎనిమిదో తరగతి చదువుతోంది. తండ్రి డ్యూటీకి వెళ్లిన సమయంలో ఆమె అతడి యాక్టివా తీసుకుని బయటికి వెళ్లేది. గురువారం కుమార్తె బైక్‌ నడుపుతుండటాన్ని చూసిన ఇమ్రాన్‌ ఆమెను మందలించాడు. దీంతో మనస్తాపానికిలోనైన హుదాఖాతూన్‌ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

యువతి ఆత్మహత్య...
చాదర్‌ఘాట్‌: ఉరి వేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బీదర్‌కు చెందిన అమ్రీన్‌ (20) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ తండ్రి తో కలిసి ఆజంపురా చమన్‌లో నివాసం ఉంటోంది. గురువారం తండ్రి బీదర్‌కు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న అమ్రీన్‌ సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భార్య కాళ్లు చేతులు కట్టేసి.. మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి..

‘కే’ ట్యాక్స్‌ బాధితుల క్యూ

పాత కక్షలతోనే ‘నడిరోడ్డు’పై హత్య

నెక్లెస్‌ రోడ్డులో ఘర్షణ.. చితకబాదిన ప్రేమ జంట..!

సోదరికి అన్యాయం చేశాడని..

మద్యం సేవించి సెల్ఫీలు దిగి ఆపై ప్రేమజంట..

బాలిక మిస్సింగ్‌.. ఆందోళనలో తల్లి

కూలిన ఏఎన్‌- 32.. 13 మృతదేహాలు వెలికితీత

ఐటీ ఉద్యోగిని దారుణ హత్య

దాసరి కుమారుడు అదృశ్యం

ముసుగు దొంగల హల్‌చల్‌ 

కుటుంబ కలహాలతో ఆత్మహత్య

రూ.100 కోట్ల స్కాం : లిక్కర్‌ బారెన్‌ కుమారుడు అరెస్ట్‌

జాతరకు వెళుతూ మృత్యుఒడికి

వ్యక్తి మృతి.. ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన

అజ్ఞాతంలో కోడెల కుమారుడు, కుమార్తె

నౌహీరా కేసులో.. పోలీసుల దూకుడు

దారుణం: నడిరోడ్డుపై బట్టలు ఊడదీసి..

కూతురి ఎదుటే ప్రాణం తీసిన భర్త

టిక్‌టాక్‌ చేస్తూ విషం తాగేసింది...

కర్నూలులో భారీ అగ్ని ప్రమాదం

రైస్‌ పుల్లింగ్‌ మిషన్‌ పేరిట ఘరానా మోసం

ఇంట్లో మనుషులు ఉండగానే భారీ చోరీ

బుకీ ఫారెన్‌లో... పంటర్లు సిటీలో!

జైలుకెళ్లొచ్చినా మారని కి'లేడీ'

యర్రంశెట్టి రమణగౌతం రిమాండ్‌

రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌సీపీ నాయకుల మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం 

వివాహమైన 34 రోజులకే..

కదులుతున్న కారు నుంచి భార్యను తోసి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమలో పడను

కంటిని నమ్మొద్దు

పారితోషికం 14 కోట్లు?

యూత్‌కి థ్రిల్‌

ఆగస్ట్‌లో గుమ్మడికాయ

కలల తీరం