బాలిక కిడ్నాప్‌

14 Aug, 2019 12:30 IST|Sakshi
సీసీ కెమెరా పుటేజీలో నిందితుడు , ఫాతిమా(ఫైల్‌)

రాంగోపాల్‌పేట్‌: ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్‌నకు గురైన సంఘటన మంగళవారం రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాప్రాల్‌ భాగ్యనగర్‌కాలనీకి చెందిన రాజు బాలంరాయిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో పనిచేస్తున్నాడు. అతనికి భార్య హజీరా, కుమార్తె ఫాతిమా(5), కుమారుడు రమేష్‌ (4) కుమార్తె మౌనిక(3) ఉన్నారు. మంగళవారం ఫాతిమకు జ్వరం రావడంతో నీలోఫర్‌ ఆస్పత్రికి ళ్లేందుకు భార్య పిల్లలతో కలిసి యాప్రాల్‌ నుంచి వచ్చిన అతను ప్యాట్నీ సెంటర్‌లో బస్సు దిగాడు. మరో బస్సు ఎక్కేందుకు జేమ్స్‌ స్ట్రీట్‌కు నడిచి వెళుతుండగా పార్క్‌లేన్‌ సమీపంలో గతంలో రాజుతో పాటు పేపర్లు ఏరుకునే వ్యక్తి అతడిని గుర్తుపట్టి  పలకరించాడు. అందరూ కలిసి టీ తాగారు. చిన్న పాపకు పాల కోసం నల్లగుట్టకు వెళుతుండగా అతను కూడా వారితో పాటు వెళ్లాడు. నల్లగుట్ట సూరత్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ సమీపంలో బ్యాగులు పెట్టిన రాజు,హజీరా పాపకు పాలు తీసుకుని వస్తామని ఫాతిమాను చూస్తూ ఉండమని చెప్పి వెళ్లారు. వారు వెళ్లి తిరిగి వచ్చేలోగా సదరు యువకుడు పాపతో పాటు ఉడాయించాడు. వారి కోసం గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లైయింగ్‌ కిస్‌ ఎఫెక్ట్‌.. మూడేళ్లు జైలులోనే

పల్నాడులో కలకలం!

సీసీ కెమెరాలు లేని చోటనే చోరీలు 

అర్ధరాత్రి పిడియస్‌ బియ్యం అక్రమ రవాణా

పగబట్టి.. ప్రాణం తీశాడు

అశ్లీల చిత్రాలు షేర్‌ చేసిన భార్య, భర్త అరెస్ట్‌ 

పెళ్లైన నాలుగు నెలలకే...

నా కుమార్తె మృతిపై న్యాయం చేయాలి

మంత్రాలు చేస్తుందని చంపేశారు

అత్యాచారం కేసులో ఏడేళ్ల జైలు

రివాల్వర్‌తో కాల్చుకుని ఐపీఎస్‌ ఆత్మహత్య

జెండా స్తంభానికి కరెంట్‌; ముగ్గురు చిన్నారుల మృతి

ఆటలో గొడవ ప్రాణం తీసింది

పండుగకు పిలిచి మరీ చంపారు

తీగ లాగితే డొంక కదిలింది

గుహలోకి వెళ్లి తల్లి, కొడుకు మృతి

నందలూరులో రూ.25వేలకే బుల్లెట్‌!

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

తల్లి శవాన్ని చెత్తకుండిలో వేశాడు

‘అమ్మ’కానికి పసిబిడ్డ

పెన్నాలో నలుగురు గల్లంతు.. ఒకరు మృతి..!

క్రూరుడు; అక్క కళ్లు పీకేశాడు!

ప్రియురాలిపై గ్యాంగ్‌రేప్‌, ప్రియుడు ఆత్మహత్య 

ప్రముఖ సింగర్‌ భార్య మృతి

నవ వధువు అనుమానాస్పద మృతి..!

దాడి చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం

చైన్‌ స్నాచింగ్‌ ఇరానీ గ్యాంగ్‌ పనే..

అడ్లూర్‌లో దొంగల హల్‌చల్‌ 

ఈత సరదా ఇద్దరి ప్రాణాలు తీసింది

తమ్ముడిని రక్షించబోయిన అన్న కూడా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: గుడ్ల కోసం కొట్టుకున్నారుగా..!

‘కృష్ణా జీ, నేను అక్షయ్‌ని మాట్లాడుతున్నా’

నేను పెళ్లే చేసుకోను!

హీరో దంపతుల మధ్య వివాదం?

జెర్సీ రీమేక్‌లో అమలాపాల్‌!

ప్రేమకథ మొదలు