మరో వ్యక్తితో చనువుగా ఉంటుందని..

27 Aug, 2019 12:29 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: జిల్లాలోని లంకపల్లిలో ఉన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. ప్రేమ పేరుతో తేజస్విని అనే 19 ఏళ్ల అమ్మాయిని.. నితిన్‌ అనే యువకుడు దారుణంగా హత్య చేశాడు.  తేజస్వినిది పెనుబల్లి మండలం కూపెనకుంట్ల గ్రామం. తేజస్విని, నితిన్‌ ఇద్దరూ పెనుబల్లి ఇంజనీరింగ్‌ కాలేజీలో డిప్లామా చదువుతూ ప్రేమలో పడ్డారని సమాచారం. విషయం తెలిసి తల్లిదండ్రులు కూడా మందలించినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల తేజస్విని మరో అబ్బాయితో చనువుగా ఉంటుందని అనుమానించిన నితిన్‌... ఆమెను కొత్తలంకపల్లి దగ్గరకు తీసుకెళ్లి గొడవ పడినట్టు సమాచారం. ఈ క్రమంలో ఆమెను అక్కడే చంపేసి... ఏమీ తెలియనట్టు హాస్టల్‌కి వెళ్లిపోయాడని పోలీసులు చెప్తున్నారు. కేసు విచారణలో విషయం బయటపడడంతో నిందితుడు నితిన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క్యూనెట్‌ స్కాంలో 70 మంది అరెస్టు

సుబ్బిరామిరెడ్డి అన్న కొడుకు ఇంట్లో భారీ చోరీ

తండ్రి వివాహేతర సంబంధం.. కుమార్తె ఆత్మహత్య

రమేష్‌ హత్య వెనుక రహస్యాలనేకం..!

బైక్‌ మోజులో పడి.. మేనత్తకే కన్నం

గంటలో మూడు ఫోన్లు చోరీ

బడా బిజినెస్‌మెన్‌ అంటూ వలేస్తాడు

‘పార్శిల్స్‌’ కేసులో నిందితుడి అరెస్టు

పేషెంట్‌ బ్యాగు తీసి పక్కన పెట్టినందుకు..

చీటింగ్‌ కేసులో తల్లీకొడుకు అరెస్ట్‌

జిల్లాలో ఉగ్రవాదులు లేరు: సీపీ కార్తికేయ

ఎట్టకేలకు మోసగాళ్ల అరెస్ట్‌ 

వ్యభిచారం చేయమని వేధిస్తున్న తండ్రి అరెస్టు!

మూడేళ్ల బాలుడిపై లైంగిక దాడి

కాటేసిన కాలువ

చిన్న దొంగ అనుకుంటే.. పెద్ద ‘చేప’ దొరికింది

పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య

లవ్‌ ఆర్ట్స్‌ పేరుతో కాల్‌ సెంటర్‌.. డేటింగ్‌ ఆఫర్స్‌

శిశువును ఒడిలో దాచుకుని బాలింత ప్రాణత్యాగం

ప్రేమ పేరుతో ఒకడు.. దాని ఆసరాగా మరొకడు..!

తెలిసిన వ్యక్తే కదా అని లిఫ్ట్‌ అడిగితే..

రైలు నుంచి విద్యార్థి తోసివేత 

వృద్ధ దంపతులపై కోడలి దాష్టీకం!

వాస్తు పూజల పేరిట మోసం

అసభ్యకరంగా మాట్లాడాడని..

పోర్టులో మరో ప్రమాదం

కుటుంబాలు చితికిపోతున్నాయ్‌!

93 నిమిషాలకో ప్రాణం!

కోల్‌కతాలో హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెప్టెంబర్ 8న ‘సినీ రథసారథుల రజతోత్సవం’

పాటల తోటలో ఒంటరి సేద్యం!

గురుశిష్యుల మధ్య ‘వార్‌’

అమ్మకు ప్రేమతో.. దేవీ శ్రీ ప్రసాద్

‘ఇక్కడ రచయితలకు గౌరవం లేదు’

ప్రేమ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు