దారుణం: పసికందు నోట్లో వడ్లగింజలు వేసి..

9 Sep, 2019 14:46 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : రూరల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రెండవ కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందనే కోపంతో పసికందు నోట్లో వడ్ల గింజలు వేసి హత్య చేశాడో కసాయి తాత. రాయపర్తి మండలం ఎర్రగట్టుతండాలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాయపర్తి మండలం కేశవపురం శివారు ఎర్రగట్టుతండాకు చెందిన భుక్య మమత, తిరుపతి దంపతులకు ఈ నెల 4వ తేదీన ఓ ఆడబిడ్డ జన్మించింది. అయితే అంతకు ముందే వారికి ఓ ఆడపిల్ల ఉండటం, మళ్లీ రెండవ కాన్పులో సైతం  ఆడపిల్ల పుట్టటంతో పసికందు తాత బీచ్యు ఆగ్రహానికి గురయ్యాడు.

ఆదివారం రాత్రి రెండవ కాన్పులో పుట్టిన పసికందు నోట్లో వడ్ల గింజలు వేసి  హత్య చేశాడు. అనంతరం  ఇంటికి దగ్గరలోని స్థలంలో పాతి పెట్టాడు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు, వరంగల్ రూరల్  జిల్లా బాలల సంరక్షణాధికారి మహేందర్‌రెడ్డి సంఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు అధికారులు సోమవారం సాయంత్రం సంఘటనా స్థలానికి చేరుకుని, పాప మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించనున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏసీబీకి పట్టుబడ్డ లైన్‌మన్‌

130 కేజీల గంజాయి పట్టివేత

ముగ్గురు నకిలీ పోలీసుల అరెస్ట్‌

దొంగనోట్ల ముద్రణలో సిద్ధహస్తుడు 

రూసా నిధుల్లో చేతివాటం!

‘నా కొడుకు కోసం ఏం చేయలేకపోతున్నాను’

నిమజ్జనంలో విషాదం

‘ఎలక్ట్రానిక్‌’ మోసం.. 70 శాతం ఆఫర్‌

భర్త మందలించాడని ఆత్మహత్య

చెరువులోకి దూసుకెళ్లిన కారు.. 

ఆగిన అన్నదాతల గుండె 

ఉన్నదంతా ఊడ్చేశారు!

పెంపుడు కుక్క కరిచిందని ఫిర్యాదు..

హోటల్‌ గది అద్దె చెల్లించాలన్నందుకు..

దారుణం: మాయమాటలు చెప్పి ఇంటికి రమ్మని..

పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడి 

యువకుడి హత్య

యువకుడి ఆత్మహత్య

సద్దుమణగని సయ్యద్‌పల్లి

అనుమానాస్పద స్థితిలో మాజీ కౌన్సిలర్‌ మృతి

భార్య రహస్య చిత్రాలను షేర్‌ చేసిన భర్త..

హత్యా... ఆత్మహత్యా!

విషాదం : చూస్తుండగానే నీట మునిగిన స్నేహితులు

ప్రియురాలిపై కత్తితో దాడి..

మహిళ దారుణహత్య 

హైదరాబాద్‌ శివరాంపల్లిలో పేలుడు

గణేష్‌ నిమజ్జనంలో అపశ్రుతి

మెట్రో రైలుకు ఎదురెళ్లి..ఆత్మహత్య

మూడేళ్ల పాపను 7 అంతస్తుల పైనుంచి విసిరేశాడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమ్మమ్మ కాబోతున్న అందాల నటి!

‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ చౌహన్‌’గా ఖిలాడి

తిరుపతిలోనే నా పెళ్లి.. తర్వాత ఫుల్‌ దావత్‌

సినిమా సౌధానికి మేనేజర్లు పునాదిరాళ్లు

లేడీ విలన్‌?

రియల్‌ మెగాస్టార్‌ని కలిశా