తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదని

25 Sep, 2019 09:45 IST|Sakshi

చండీగఢ్‌‌: తల్లిదండ్రులు తనకు సరైన ప్రధాన్యం ఇవ్వడం లేదనే కారణంతో వారిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు గుర్‌గావ్‌కు చెందిన ఓ వ్యక్తి. ఈ ఘనటనలో తండ్రి అక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన తల్లిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వివరాలు.. మృతుడు సుశీల్‌ మెహతా దంపతులకు రిషబ్ మెహతా, మయాంక్‌ మెహతా ఇద్దరు సంతానం. అయితే చిన్నతనం నుంచి తల్లిదండ్రులు తనకన్నా తమ్ముడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని రిషబ్ భావించేవాడు. దాని గురించి నిత్యం తల్లిదండ్రులతో గొడవపడేవాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం కూడా రిషబ్‌, తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. ఆ కోపంలో కత్తితో వారిపై దాడి చేశాడు రిషబ్. ఈ గొడవలో సుశీల్‌ మెహతా అక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలపాలైన రిషబ్ తల్లిని ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేర్చారు. రిషబ్‌ తల్లిదండ్రులతో గొడవపడే సమయంలో మయాంక్‌ ఇంట్లో లేడు. పండ్లు తీసుకురావడం కోసం మార్కెట్‌కు వెళ్లాడు. పక్కింటి వ్యక్తి ఈ గొడవ గురించి మయాంక్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించాడు.

అతడు ఇంటికి వచ్చే సరికి రిషబ్‌.. తన తండ్రిపై దాడి చేస్తూ కనిపించాడు. అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో మయాంక్‌కు కూడా గాయాలయ్యాయి. ఈ లోపు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరడంతో రిషబ్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం మయాంక్‌ తన తల్లిదండ్రులను ఆస్పత్రికి తీసుకెళ్లగా సుశీల్‌ మెహతా అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన తల్లిని ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించాడు మయాంక్‌. కేసు నమోదు చేసిన పోలీసులు రిషబ్ కోసం గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భర్త హత్యకు భార్య కుట్ర

ప్రొఫెసర్‌ను బెదిరించి నగ్న వీడియో తీసిన విద్యార్థి

రూ.37 లక్షల ఎర్రచందనం స్వాధీనం

టిక్‌టాక్‌ స్నేహితురాలితో వివాహిత పరార్‌

ఫేస్‌బుక్‌ అనైతిక బంధానికి బాలుడు బలి

మంత్రాలు చేస్తానని చెప్పి లైంగికదాడి చేయబోతుంటే..

తహసీల్దారు దంపతులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

శరద్‌పవార్‌పై మనీల్యాండరింగ్‌ కేసు 

అంతర్‌ జిల్లా దొంగల ముఠా అరెస్ట్‌

భవనంపై నుంచి దూకి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

షర్టు పట్టుకుని ఈడ్చి.. పొలాల వెంట పరిగెత్తిస్తూ..

ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై ఆఘాయిత్యం

రసూల్‌పురాలో దారుణం

హడలెత్తిస్తున్న మైనర్లు

ఫోన్‌ చేసి ఓటీపీ తీసుకుని...

రూ. 500 కోసమే హత్య

నిజం రాబట్టేందుకు పూజలు

సీబీఐ పేరుతో జ్యోతిష్యుడికి టోకరా

హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు

అత్తింటి ఆరళ్లకు యువతి బలి

అమ్మ ఎక్కడుంది నాన్నా?! 

ఆడపిల్ల పుట్టిందని కుమార్తెను చంపేశారు..

శీలానికి వెల కట్టారు..

అక్రమార్జనలో ‘సీనియర్‌’ 

కృష్ణానదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం 

ఆగని తుపాకుల మోత! 

కనిపించని కనుపాపలు!

కుందూలో మూడో మృతదేహం లభ్యం 

రక్షించేందుకు వెళ్లి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పనికిమాలిన వారు సినిమాల్లోకి రావచ్చు..

దాదా.. షెహెన్‌షా

అడవుల్లో వంద రోజులు!

ఆర్‌ఎక్స్‌ 100 నేను చేయాల్సింది

బ్రేకప్‌!

బచ్చన్‌ సాహెబ్‌