సోషల్‌ మీడియాలో హాజీపూర్‌ కిల్లర్‌ వార్త హల్‌చల్‌

11 Aug, 2019 09:51 IST|Sakshi

సాక్షి, బొమ్మలరామారం (ఆలేరు) : రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌ ముగ్గురు బాలికల హత్య కేసు మరోసారి శనివారం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. వరంగల్‌ సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మర్రి శ్రీనివాస్‌రెడ్డిపై ఇటీవల భువనగిరి ఏసీపీ భుజంగరావు నల్లగొండ కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. కానీ శనివారం హాజీపూర్‌ ముగ్గురు బాలికల హత్యల కేసులో సైకో కిల్లర్‌ మర్రి శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించి పోలీసులు కీలక సాక్ష్యాధారాలు సేకరించారని, కల్పన, శ్రావణి, మనీషాలపై హత్యకు ముందు అత్యాచారానికి పాల్పడినట్లుగా టెక్నికల్‌ ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్‌ అందినదని, 300 మంది సాక్షలను విచారించి కోర్టుకు అవసరమైన బలమైన సాక్ష్యాధారాలన్నింటినీ సేకరించి కోర్టుకు అందజేయడంతో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణకు మార్గం సుగమం అయినట్టుగా  ఓ సమాచారం హల్‌చల్‌ చేసింది.

వరంగల్‌ ఘటనలో నిందితుడు ప్రవీణ్‌కు కోర్టు ఉరిశిక్ష విధించడంతో శ్రీనివాస్‌రెడ్డి ఎలాంటి శిక్షలు పడుతాయోనని ఉత్కంఠగా ఉన్న నేపథ్యంలో ఈ సోషల్‌ మీడియా పోస్టు ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసులు అధికారులు ఈ విషయమై సంప్రదించగా హాజీపూర్‌ హత్యల కేసులో జరుగుతున్న పరిణామాలను ఎవరో అత్యుత్సహంతో సోషల్‌ మీడియాలో పోస్టు చేశారని, పోలీసుల విచారణను సైతం ఈ విధంగా ప్రచారం చేయడం సరికాదని ఓ సీఐ కేడర్‌ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు.       

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గుప్తనిధుల కోసం వచ్చి అడ్డంగా బుక్కయ్యారు

హత్యలకు దారి తీసిన వివాహేతర సంబంధాలు

ఢిల్లీ నడివీధుల్లో కళ్లల్లో కారంచల్లి..

అందివచ్చిన కొడుకు అనంత లోకాలకు

అనుమానిస్తున్నాడని తండ్రిని చంపిన కొడుకు

అమెరికా వ్యాపారి జైలులో ఆత్మహత్య

బంగారు ఇస్త్రీపెట్టెలు

టీకా వికటించి చిన్నారి మృతి 

ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై కత్తితో..

రాడ్‌తో చంపి శవాన్ని బాత్‌రూమ్‌లో పడేశాడు

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మహిళను..

ఐరన్‌ బాక్సుల్లో 9 కిలోల బంగారం

వివాహేతర సంబంధం.. వరుస హత్యలు

దూసుకొచ్చిన మృత్యువు.. 

‘మావయ్య నాపై అత్యాచారం చేశాడు’

నిందితులకు శిక్ష పడే రేటు పెరిగేలా చూడాలి

రూ.1.30 లక్షలకు మహిళ అమ్మకం!

సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి కేసులో కీలక సాక్ష్యాలు

బాలుడి మృతి: తండ్రే హత్య చేశాడని అనుమానం

ఏటీఎం చోరీ కేసులో పురోగతి

కూతురిని చంపి.. టీవీ నటి ఆత్మహత్య

వేశ్య దగ్గరికి వెళ్లి మంచి పని చేశాడు

గుప్త నిధుల కోసం ఆలయంలో తవ్వకాలు

తల్లిని కడతేర్చిన తనయుడు

అక్కను చంపిన తమ్ముడు

కొత్తదారుల్లో కేటుగాళ్లు!

గుజరాత్‌కు ఉగ్రవాది అస్ఘర్‌అలీ

స్టాక్‌ మార్కెట్‌ పేరుతో ఆన్‌లైన్‌ మోసం

కుప్పకూలిన భవనం: నలుగురి మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సందడిగా హుందాగా సాక్షి అవార్డుల వేడుక

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ సీరియస్‌

అంత టైమివ్వడం నాకిష్టం లేదు : ప్రభాస్‌

అందర్నీ ఓ రౌండ్‌ వేసుకుంటోన్న నాగ్‌

‘సాహో’ ట్రైలర్‌ వచ్చేసింది

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ ఫైర్‌