గణేష్‌ వేడుకల్లో ప్రధానోపాధ్యాయుడి పాడుబుద్ధి..

5 Sep, 2019 09:05 IST|Sakshi

భువనేశ్వర్‌ : గణేష్‌ వేడుకల సందర్భంగా పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్ధినిపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాడుబుద్ధి ప్రదర్శించిన ప్రధానోపాధ్యాయుడు అదృశ్యమయ్యారు. ఈనెల 2న స్ధానిక ప్రాధమికోన్నత పాఠశాలలో గణేష్‌ చతుర్ధి వేడుకలు జరుగుతుండగా ఎనిమిదో తరగతి చదివే విద్యార్ధినిని అక్కడే ఉన్న హెడ్‌మాస్టర్‌ లైంగికంగా వేధించారని, బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి నిందితుడిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని అధికారులు తెలిపారు. తనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైన విషయం తెలుసుకున్న తర్వాత పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారని వెల్లడించారు. బాలికను వేధించిన హెడ్మాస్టర్‌పై పోక్సో సహా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇంకా అజ్ఞాతంలోనే చింతమనేని ప్రభాకర్‌!

భార్య మృతి తట్టుకోలేక..

మిర్యాలగూడలో రైస్‌మిల్లు వ్యాపారి కుచ్చుటోపీ..! 

యువకుడి హత్యకు ఆధిపత్య పోరే కారణం!

ప్రాణం తీసిన వేగం

కూరగాయల కత్తితో వెంటాడి.. ఆపై

ఉద్యోగాల పేరుతో రైల్వే ఉద్యోగుల మోసం

కబడ్డీ ఆటలో గొడవ.. కొట్టుకు చచ్చారు

వైజాగ్‌ యువతి అదృశ్యం

గెస్ట్‌హౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలు

వైద్యుడి నిర్లక్ష్యం.. బాలికకు వైకల్యం

ఆగని ‘కల్తీ’ మద్యం దందా..!

సినిమాలో వేషం ఇప్పిస్తానని మోసం

వామ్మో.. గొలుసు దొంగలు

బర్త్‌ డే కేక్‌ తిని.. కుటుంబంలో విషాదం

విమానాశ్రయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని..

ఒక బైక్‌.. 31 చలానాలు

హర్యానాలో ఖా‘కీచకం’

మద్యానికి బానిసై మగువ కోసం..

పంటినొప్పి నెపంతో వచ్చి వైద్యురాలిపై దాడి

జనసేన కోసం కష్టపడితే మోసం చేశారు..

పరిటాల వర్గీయుల బరితెగింపు 

విడిపోయి ఉండలేక.. కలిసి చచ్చిపోదామని..

రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.. డబ్బులు ఎగ్గొట్టారు

రైస్‌ 'కిల్లింగ్‌'!

దోస్త్‌ ఫారిన్‌ పోవొద్దని...

దత్తన్న ఇంట్లో కత్తి కలకలం

శివకుమార్‌కు 13 వరకు కస్టడీ

'ఆ బాంబు బెదిరింపు నకిలీయే' 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా నుండి మీ అయ్యి పదకొండేళ్లు : నాని

‘పిల్లలు కనొద్దని నిర్ణయించుకున్నా!’

‘వాల్మీకి’లో మరో గెస్ట్‌!

‘నీ మతం ఏంటో గుర్తుందా లేదా?’

ఆమె గుర్తొచ్చిన ప్రతిసారీ నోట్‌బుక్స్‌ తీస్తాను..

మణిరత్నం దర్శకత్వంలో త్రిష?