పురుగుమందు తాగి హోంగార్డు ఆత్మహత్య

14 Sep, 2019 12:29 IST|Sakshi
హోంగార్డు శ్రీనివాసరావు (ఫైల్‌)

ప్రకాశం, చీరాల రూరల్‌: పురుగుమందు తాగి హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని ఈపురుపాలెం పంచాయతీ బోయినవారిపాలెంలో శుక్రవారం రాత్రి జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిన శ్రీనివాసరావు (42) ఈపురుపాలెం పోలీసుస్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తుంటాడు. విధుల పట్ల అంకిత భావంతో ఉండే అతడు ఏం జరిగిందో తెలియదుగానీ పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం చీరాలలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.   శ్రీనివాసరావు కలెక్టర్‌ చేతుల మీదుగా 2018లో ఉత్తమ హోంగార్డు అవార్డు కూడా అందుకున్నాడు. మృతుడికి భార్య ఉమ, కుమారుడు చంద్రశేఖర్‌ ఉన్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సుధాకర్‌ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. హోంగార్డు ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని ఎస్‌ఐ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పురుగులమందు తాగి విద్యార్థి ఆత్మహత్య

లాటరీ మోసగాడి కోసం గాలింపులు

ఘోర విస్ఫోటనానికి 23 ఏళ్లు

ప్రియురాలితో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన భర్తను..

హత్యచేసి బావిలో పడేశారు

మహిళా దొంగలున్నారు.. జర జాగ్రత్త

చేయి తడపనిదే..

ఘోర ప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం

ఉలిక్కిపడిన ‘పేట’..!

మింగేసిన బావి

స్నేహాన్ని విడదీసిన మృత్యువు

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

అన్నయ్యా.. నా పిల్లలను బాగా చూసుకో...

నవవరుడికి చిత్రహింసలు

టీచర్‌పై విద్యార్థి లైంగికదాడి యత్నం

మిఠాయిలో పురుగుల మందు కలుపుకుని..

తెల్లారిన బతుకులు

ప్రాణాలు తీసిన నిద్రమత్తు

ల్యాప్‌టాప్‌లు మాయం కేసులో అజేష్ చౌదరి అరెస్ట్‌ 

ఎస్‌ఐని చితకబాదిన మహిళలు

కూకట్‌పల్లిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య

కాకినాడలో విషాదం

బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం

రాజస్థాన్‌లో పాక్‌ గూఢచారి అరెస్ట్‌

వివాహిత హత్య.. ప్రియుడే హంతకుడు..

ప్రియుడి ఇంటి ఎదుట యువతి ఆందోళన

న్యాయవాది అనుమానాస్పద మృతి

ఎంబీబీఎస్‌ సీటు ఇప్పిస్తానంటూ రూ.15లక్షల టోకరా

18 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

పక్కదారి పడుతున్న గృహావసర సిలిండర్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వినాయక్‌ సినిమా మొదలవుతోంది!

పాయల్‌ రాజ్‌పుత్‌కు మరో చాన్స్‌!

కామెడీ ఎంటర్‌టైనర్‌తో టాలీవుడ్‌ ఎంట్రీ

అక్షయ్‌ కుమార్‌ కెరీర్‌లోనే తొలిసారి!

నయన పెళ్లెప్పుడు?

వదంతులకు పుల్‌స్టాప్‌ పెట్టండి