హనీప్రీత్‌కు బెయిల్‌

7 Nov, 2019 09:37 IST|Sakshi

పంచకుల: 2017లో పంచకుల హింస కేసులో డేరా సచ్ఛా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ దత్తపుత్రిక హనీప్రీత్‌ ఇన్‌సాన్‌కు ఇక్కడి కోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. గత శనివారం ఇక్కడి మరో కోర్టు ఆమెపై హింసాకాండకు సంబంధించి ఉన్న దేశద్రోహం ఆరోపణలను విరమించుకుంది. వీరికి రూ.లక్ష చొప్పున పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేసినట్లు డిఫెన్స్‌ న్యాయవాది ఆర్‌ఎస్‌ చౌహాన్‌ తెలిపారు. దీంతో అంబాలా జైలులో ఉన్న హనీప్రీత్‌ బుధవారం విడుదలైంది.

గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను లైంగిక దాడి కేసులో దోషిగా నిర్ధారించిన అనంతరం చెలరేగిన 2017, ఆగస్టులో జరిగిన ఘర్షణల్లో హనీప్రీత్‌ ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఆమెను అరెస్ట్‌ చేశారు. పోలీసులు ఆమెపై రాజద్రోహం అభియోగాలనూ నమోదు చేశారు. డేరా చీఫ్‌ను దోషిగా నిర్ధారిస్తే అల్లర్లను ప్రేరేపించాలని హనీప్రీత్‌ ఓ డేరా సభ్యుడికి రూ 1.25 కోట్లు చెల్లించినట్టు ఆరోపణలున్నాయి. 2017, అక్టోబర్‌ నుంచి అంబాలా జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో హనీప్రీత్‌ ఉన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అనుమానాస్పద మృతి: దహన సంస్కారాలను అడ్డుకున్న పోలీసులు

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. జవాన్‌ మృతి

ఉత్తమ అధికారే... అవినీతి తిమింగలమా ?

ప్రేమ వివాహం: జీవితంపై విరక్తితో ఆత్మహత్య

రూ.50 ఇవ్వలేదని అంతమొందించారు

ట్యూషన్‌ టీచర్ అశ్లీల వీడియోల చిత్రీకరణ

ఉపాధ్యాయుడి వికృత చర్య

స్నేహానికి గుర్తుగా ప్రాణం ఇస్తున్నా!

‘నిన్ను చంపి.. నేనూ చచ్చిపోతా’

ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

పక్కా ప్లానింగ్‌ ప్రకారమేనా..?

సురేష్‌ ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేం : డాక్టర్లు

బాగానే వెనకేశారు.. దొరికిపోయారు

30 శాతం రాయితీతో నచ్చిన వాహనం..

వేధింపులు తాళలేక సంధ్య ఆత్మహత్య

మత్తు.. చిత్తు

దేవుడా.. ఎంత పని చేశావయ్యా!

పోలీసుల అదుపులోబంగ్లా దేశీయులు

వలపు వల.. చిక్కితే విలవిల

రైలు ఢీకొని టెక్నీషియన్‌ మృతి

నకిలీ డాక్టర్‌ దంపతుల అరెస్ట్‌

ప్రాణం తీసిన సెల్ఫీ

పిన్ని, బంధువుల ఫోటోలు సైతం అసభ్యంగా ఫేస్‌బుక్‌లో

విమానం టాయ్‌లెట్‌లో కిలోలకొద్ది బంగారం

మనిషి తలతో వచ్చిన రైలు ఇంజిన్‌

విషమంగా సురేశ్‌ ఆరోగ్యం..

కలకలం; 190 చోట్ల సీబీఐ సోదాలు

సంతానం లేదని దారుణం.. భార్యను

బైక్‌ కొనివ్వలేదని బలవన్మరణం

ప్రాణం తీసిన పోలీసు చేజింగ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమలో పడ్డాను.. పేరు చెప్పలేను: రాహుల్‌

ఆ కాంబినేషన్‌ ఇప్పుడు సెట్‌ కానుందా?

ప్రేమ కాదు ఫ్రెండ్‌షిప్పే!

నా గొంతు వినండి

అంతా నిశ్శబ్దం

ప్రేమతోనే సమస్య