నలుగురిని బలిగొన్న పాత మిద్దె

10 Feb, 2019 15:48 IST|Sakshi

బెంగళూరు: ఆదమరచి నిద్రిస్తున్నవారిపై సొంత ఇల్లే కక్ష గట్టిందా అన్నట్లు విరుచుకుపడడంతో నాలుగు నిండుప్రాణాలు గాలిలో కలిశాయి. అందరికీ పక్కా ఇళ్లని ప్రభుత్వాలు ఊదరగొట్టడమే కానీ కట్టించడం లేదనే పాపాన్ని ఈ ఘోరం ఎండగట్టింది. చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరె తాలూకా రామజోగిహళ్లి గ్రామంలో ఘోర విషాదం సంభవించింది. రాత్రి నిద్రించినవారు నిద్రలోనే కన్నుమూశారు. మట్టి మిద్దె పైకప్పు కూలి తల్లి, ముగ్గురు పిల్లలు మరణించారు. శనివారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో జరిగింది. మృతురాలు నాగరత్నమ్మ(30), ఆమె కుమార్తెలు కోమల(2), యశస్విని (5), కుమారుడు తీర్థవర్ధన్‌ (6) 

ఘటన స్థలంలోనే మృతి చెందారు. భర్త చంద్రశేఖర్, అతని చెల్లెలి కుమార్తె దేవికకు తీవ్ర గాయాలై ఆసుప త్రిలో చికిత్స పొందుతున్నారు. చంద్రశేఖర్‌ వ్యవసాయ కూలి. రాత్రి అందరూ భోజనం చేసి ఇంట్లోనే నిద్రించారు. ఇల్లు పాతది కావడం, మట్టి బరువు తట్టుకోలేక పైకప్పు తడికలు, కలప తీర్లు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. పెద్ద శబ్ధానికి చుట్టు పక్కల వారు వచ్చి మట్టిని చేతులతోనే పక్కకు తీసి ఇద్దరి ప్రాణాలు కాపాడారు. తల్లి, బిడ్డలు అప్పటికే విగతజీవులయ్యా రు.మృతి చెందిన చిన్నారులను గ్రామస్తులు చూసి విలపించారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బీహార్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోల మృతి

నైజీరియన్ల అక్రమ దందాకు తెర

షాద్‌నగర్‌ కేసులో రామసుబ్బారెడ్డికి సుప్రీంకోర్టు క్లీన్‌చిట్‌

వంశీ కేసులో కొత్త కోణం

బాలికపై లైంగికదాడి

వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారే బాలికపై..

యువతి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు

మాజీ డ్రైవరే సూత్రధారి

యువతి అపహరణ

కన్నపేగును చిదిమి.. కానరాని లోకాలకు

కుక్క కోసం కత్తిపోట్లు

గుర్రంపై స్వారీ.. అంతలోనే షాక్‌..!

హైటెక్‌ వ్యభిచార కేంద్రం గుట్టు రట్టు

ఒంటరి మహిళ వేధింపులు తాళలేక..!

తెలిసిన వాడే కాటేశాడు

400 మెసేజ్‌లు.. షాకయిన బాధితుడు

బాలికను డాన్స్‌తో ఆకట్టుకొని.. కిడ్నాప్‌ చేశాడు

ప్రేమ పేరుతో వేదిస్తున్నందుకే హత్య

డబ్బులు చెల్లించమన్నందుకు దాడి

'బ్లాక్‌' బిజినెస్‌!

వివాహేతర సంబంధం: ఆమె కోసం ఇద్దరి ఘర్షణ!

జసిత్‌ను వదిలిపెట్టిన కిడ్నాపర్లు..!

కాల్చిపారేస్తా.. ఏమనుకున్నావో!

జసిత్‌ కోసం ముమ్మర గాలింపు

చిత్తురులో నకిలీ నోట్ల ముఠా గట్టురట్టు

కట్టడి లేని కల్తీ దందా

ఆర్మీ పేరుతో గాలం !

పెంపుడు కుక్క చోరీ

ఆర్థిక ఇబ్బందులతో బ్యూటీషియన్‌..

హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రచనల్లో జీవించే ఉంటారు

కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు

పంద్రాగస్టుకు ట్రైలర్‌?

నా డియర్‌కామ్రేడ్స్‌కి అంకితం

రాణి నందిని

నో కట్స్‌