భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య

16 Sep, 2019 10:39 IST|Sakshi
రెడ్డి మహేష్‌ (ఫైల్‌)

చిత్తూరు,పుంగనూరు : భార్య కాపురానికి రాలేదని మనస్తాపానికి గురై భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం పుంగనూరు పట్టణంలో జరిగింది. పట్టణంలోని మార్కెట్‌యార్డు వద్ద గల శాంతినగర్‌లో రెడ్డి మహేష్‌(35), రెడ్డి లీలావతి నివాసం ఉన్నారు. వీరికి ఒక కుమారై. కుటుంబ కలహాలతో లీలావతి భర్తను వదిలి పుట్టింటికి వెళ్లింది. పలు మార్లు పంచాయతీలు నిర్వహించినా ఆమె కాపురానికి రాకపోవడంతో భర్త మహేష్‌ మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసు కుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి ముని రత్నమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రియుడితో కలిసి మరో ప్రియుడి హత్య

నల్లగొండలో గోదా'వర్రీ'

దొంగ మంత్రి శంకర్‌.. పమేరియన్‌ను చూస్తే పరుగే!

ఈ బైక్‌... చాలా కాస్ట్‌లీ గురూ..

హబ్సిగూడలో గ్యాంగ్‌ వార్‌

బాలికను అపహరించి, గొంతు కోసి..

వీరు మారరంతే..!

భార్య.. భర్త, ఓ స్నేహితుడు..

తమ్ముడిని కడతేర్చిన అన్న

కీచక ప్రొఫెసర్‌పై వర్సిటీ చర్యలు

ఘోర ప్రమాదం.. మహిళా, చిన్నారి మృతి

కన్నీరు మున్నీరు

నకిలీ బంగారంతో రూ.3.77 కోట్ల టోకరా

పాకిస్తాన్‌.. వాట్సాప్‌ గ్రూప్‌ హల్‌ చల్‌

భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్‌

వీసాల పేరిట రూ.3 కోట్లకు టోకరా  

రూ లక్ష కోసం కుమార్తెను అమ్మిన తల్లి

కారు చక్రాల కింద చితికిన చిన్నారి ప్రాణం..

భర్త ప్రియురాలిని పోలీసుల ముందే..

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఉద్రిక్తత

కులాంతర వివాహానికి అడ్డు చెప్పారని..

ప్రాణం తీసిన అతివేగం

టీవీ చూడ్డానికి ఇంటికి వచ్చిన బాలికను..

రెచ్చిపోయిన పచ్చపార్టీ నేతలు.. ఎస్సైకి గాయం

సైకిల్‌ దొంగిలించాడని..

వదినను కొట్టొద్దు అన్నందుకు.. తమ్ముడి హత్య

దారికోసం ఇరువర్గాల ఘర్షణ

భార్య కాపురానికి రాలేదని.. ఆత్మహత్యాయత్నం

వైరల్‌ : నాగిని డాన్స్‌ చేస్తూ చనిపోయాడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘దయనీయ స్థితిలో సంగీత దిగ్గజం’

అందుకేనేమో కాళ్లపై గాయాలు: ఇలియానా

శ్రీకాంత్‌కు వనమిత్ర అవార్డు

బాయ్‌ఫ్రెండ్‌ కోసం మూడో కన్ను తెరవనున్న నయన్‌

ఆడవాళ్లకు అనుమతి లేదు

చిన్న విరామం