మెట్టినింట నరకం

6 Oct, 2019 08:27 IST|Sakshi
అంజలి భర్త రమేశ్‌ , ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంజలి

ఆడపిల్లలు పుట్టారని భర్త, అత్తమామల వేధింపులు  

కర్ణాటక, దొడ్డబళ్లాపురం: ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని, కొడుకు పుట్టలేదని కాబట్టి, అదనంగా కట్నం తేవాలని మహిళను భర్త, కుటుంబ సభ్యులు మానసికంగా, శారీరకంగా వేధించిన సంఘట న నెలమంగల పట్టణ పరిధిలోని గణేశగుడి వీ ధిలో జరిగింది. రమేశ్‌ అనే ప్రబుద్ధుడు మాన వత్వం లేకుండా భార్య అంజలి(28)ని కట్నం కోసం తీవ్రంగా హింసించాడు. దీనికి అత్త మంజుళ, మామ చిక్కరంగయ్య, మరదలు తేజస్విని, మరిది హేమంత్‌లు వంతపాడేవారు.

అందరూ కలిసి ఒంటిపై వాతలు పె ట్టి నరకం చూపిస్తున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐదేళ్ల సంసారంలో ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంతో అధికవరకట్నం తీసుకురావాల ని తనను నిత్యం వేధిస్తున్నారని పేర్కొంది. ఒంటినిండా వాతలతో అంజలి ప్రస్తుతం నెలమంగల ప్రభుత్వాస్పత్రిలో చికిత్సపొందుతోంది. బాధితురాలి ఫిర్యాదుమేరకు పట్టణ పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి అరెస్ట్‌

మద్యం మత్తులో కొడవలితో వీరంగం

ఓ రిటైర్డ్‌ ఎస్‌ఐ దొంగ తెలివి

వరంగల్‌లో అగ్నిప్రమాదం

హాట్‌డాగ్‌ తినలేదని కొట్టి చంపేసింది

ఆరే కాలనీలో 29 మంది అరెస్ట్‌

ఈఎస్‌ఐ స్కాంలో ఫార్మా కంపెనీ ఎండీ అరెస్ట్‌ 

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌పై క్రిమినల్‌ కేసు

భర్త గొంతు నులిమి భార్యను కిడ్నాప్‌ చేశారు..

గొడవపడిన భర్త..కాల్‌గర్ల్‌ పేరుతో భార్య ఫొటో పోస్టు

రవిప్రకాశ్‌ అరెస్ట్‌...

రవిప్రకాశ్‌ను అరెస్ట్‌ చేశాం: డీసీపీ

దారుణం: ఒక ఏనుగును కాపాడటానికి వెళ్లి

మహిళా ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు మన్మోహన్‌ వేధింపులు!

తెల్లవారకుండానే తెల్లారిన బతుకులు

గోదావరి పరీవాహక ప్రాంతాల్లో నాలుగు మృతదేహాలు

లాటరీ వివాదం; చెప్పులతో మహిళ దాడి!

చిన్నారిపై లైంగికదాడి.. దేహశుద్ధి

పాయకరావుపేటలో భారీ చోరీ

హత్య కేసులో ప్రియుడిని పట్టించిన ప్రియురాలు

మద్యం విక్రయిస్తున్న ఉపాధ్యాయుడు అరెస్టు

వీరికి మోహం... వారికి దాహం

రుధిర దారులు

అమ్మమ్మపై మనవడి పైశాచికత్వం

మాట వినలేదని స్నేహితుడ్ని కడతేర్చాడు

బాలికపై అత్యాచార యత్నం

అత్యాశే కొంపముంచింది

వలకు చిక్కని తిమింగలాలెన్నో!

పీవీపీని బెదిరించిన బండ్ల గణేష్‌

అనంతపురంలో ఘోర ప్రమాదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కావాలని గ్యాప్‌ తీసుకోలేదు

బ్రేక్‌ తర్వాత జాన్‌

మా ఫ్యామిలీకి రుణపడి ఉంటా

సెట్‌లోకి వెళ్లాలంటే కిక్‌ ఉండాలి

ఫుల్‌ చార్జ్‌తో తిరిగొస్తా

అనుష్క శర్మ లవ్‌ ఎఫైర్స్‌..!