భార్య కాపురానికి రాలేదని బలవన్మరణం 

1 Sep, 2019 11:02 IST|Sakshi

సాక్షి, గోరంట్ల(అనంతపురం): భార్య కాపురానికి రాలేదని మనస్తాపం చెందిన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. సీఐ జయనాయక్‌ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. జక్కసముద్రం గ్రామానికి చెందిన ఎరికల సోమశేఖర్‌(27), వరలక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన సోమశేఖర్‌ తరచూ భార్యతో గొడవపడుతుండేవాడు. విసుగు చెందిన భార్య కొన్ని రోజుల క్రితం బెంగుళూరులో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. తర్వాత సోమశేఖర్‌ వెళ్లి కాపురానికి రావాలని బతిమాలినా ఆమె ససేమిరా అంది. దీంతో మనస్తాపం చెందిన సోమశేఖర్‌ శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒక దొంగ..66మంది పోలీసులు 

ఎంజీఎంలో తప్పిపోయిన బాలుడు

భార్యతో మాట్లాడుతుండగానే..

కరకట్టపై పల్టీకొట్టిన ఆర్టీసీ బస్సు

భార్యను కడతేర్చిన భర్త

అమ్మా, నాన్నా.. నేను చేసిన నేరమేమి?

పెళ్లి పత్రికలు పంచడానికెళ్తూ..

‘ఆమె’ కోసమేనా హత్య?

అమెరికాలో కాల్పుల కలకలం

అన్నవరం దేవస్థానంలో అగ్నిప్రమాదం

ఆ ముగ్గురి మోసమే కొంపముంచింది

ఏసీబీకి చిక్కిన ‘సర్వే’ తిమింగలం

కర్ణాటక ఫోన్‌ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ షురూ

గుజరాత్‌లో అంటరానితనం

జన సైనికుడి ఘరానా మోసం

డాక్టర్‌ను పట్టుకోవటానికి రోగి వేషంలో..

సతీష్‌ హత్యకేసు: పోలీసుల అదుపులో యువతి!

భారీ పేలుడు; ఇరవై మంది మృతి!

అనుమానంతో భార్యను చంపేశాడు..

కన్నోడు.. కట్టుకున్నోడు కలిసి కడతేర్చారు

వీడు మామూలోడు కాదు..

తిరుపతిలో కిడ్నాప్‌ కలకలం

ఇంజక్షన్‌ వికటించి వైద్యుడు మృతి

వయస్సు19.. కేసులు 20

సరదా కోసం బైక్‌ల చోరీ

దూరం పెడుతోందన్న కోపంతోనే హత్యా...

పోయిన వస్తువులు తిరిగొచ్చాయి..

గొర్రెల మందపైకి దూసుకొచ్చిన లారీ

నకిలీ బంగారంతో బురిడీ

కలకలం రేపిన బాలుడి దుస్తులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సిటీతో ప్రేమలో పడిపోయాను

వీడే సరైనోడు

ఒక సినిమా.. రెండు రీమిక్స్‌లు

సింధుగా సమంత?

క్రైమ్‌ పార్ట్‌నర్‌

ముద్దంటే ఇబ్బందే!