భార్య టీ పెట్టివ్వ లేదని..

17 Nov, 2019 21:25 IST|Sakshi

సాక్షి, జగద్గిరిగుట్ట: భార్య టీ పెట్టివ్వ లేదని గొడవ పడిన భర్త క్వారీ గుంతలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాలయ్యనగర్‌కు చెందిన అడివయ్య (35) ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. ఆదివారం ఉదయం టీ పెట్టివ్వాలని భార్య జ్యోతిని కోరగా ఇప్పుడు కాదు తర్వాత ఇస్తానని ఆమె సమాధానం ఇచ్చింది. దీంతో భార్యతో గొడవ పడిన అడివయ్య పక్కనే ఉన్న క్వారీ గుంతలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

దారుణం.. కజిన్ కాళ్లు, చేతులు మంచానికి కట్టేసి..

గ్యాస్‌ పైప్‌లైన్‌ లీక్‌.. ఏడుగురి మృతి

పోలీసులపై టీడీపీ కార్యకర్తల దౌర్జన్యం

ఆ కారణంగానే ఎక్కువ హత్యలు

విహార యాత్రలో విషాదం

టిక్‌టాక్‌లో చూసి శివకుమార్‌ ఫిదా.. కానీ,

కర్కశం : కన్న కొడుకును ఉరేసి..

బంజారాహిల్స్ పీఎస్‌లో యువతి హల్‌చల్‌

విషాదం : ఇంగ్లీష్‌ అర్థం కావడం లేదని..

దారుణం: వివాహిత సజీవ దహనం

పెళ్లి కావడంలేదనే బాధతో..

జీవితాంతం కలిసుందామనుకున్నారు కానీ..

లిఫ్ట్‌ ఇస్తానని నమ్మించి..

పట్టుబడిన ‘మృగాడు’

టీడీపీ నేతపై మరో కేసు నమోదు

ఆ ఎస్సై అవినీతికి అంతే లేదు!

ఉరి రద్దు.. తుది శ్వాస వరకూ జైలు

దురాశతో భార్యాభర్తల హత్య

ప్రాణం తీసిన రియల్‌ వ్యాపారం

తుపాకీ గురిపెట్టి.. ఖరీదైన చెట్ల నరికివేత

పెళ్లికని వచ్చి శవమై తేలింది..!

సినిమాను తలపించే బిల్డప్‌.. సొమ్ము స్వాహా!

చిన్నారి వర్షిత హత్యకేసులో నిందితుడి అరెస్ట్‌ 

అయ్యో పాపం అనురాధ.. కాలు తీసేశారు

డాక్టర్‌నంటు యువతులకు గాలం వేసి..

భర్త కళ్లెదుటే..

అతడిని అడ్డుకుని.. గ్యాంగ్‌రేప్‌ చేశారు

విమానంలో విషాదం; కన్నతల్లికి కడుపుకోత

దారుణం : బాలికపై 8మంది అత్యాచారం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహానటికి ఆరేళ్లు..!

అమ్మ కోసం మళ్లీ వస్తా: రేఖ...

ఆయన ఎప్పుడూ మన మనస్సులో: చిరంజీవి

రేఖగారు మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారు..

‘బిగ్‌బీ సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటా’

ఇది నిజం ఫొటో కాదు