సంతానం కోసం నాటు మందు.. భర్త మృతి

23 Jul, 2019 07:36 IST|Sakshi

నిమిషాల్లోనే భర్త మృతి, భార్యకు అస్వస్థత  

కర్ణాటక, దొడ్డబళ్లాపురం: సంతానం కోసం ఆశపడ్డ ఆ దంపతులు తీసుకున్న నాటు మాత్రలు వికటించి ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటన నెలమంగల తాలూకా అరిశినకుంట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులయిన శశిధర్,గంగమ్మ దంపతులు మాత్రలు మింగినవారు. శశిధర్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మతిచెందగా, భార్య గంగమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వీరికి పెళ్లయి 12 సంవత్సరాలైన పిల్లలు కలగకపోవడంతో తీవ్ర కలత చెందారు. సోమవారంనాడు బీహార్‌కు చెందిన కొందరు కారులో ప్రకటన చేసుకుంటూ వచ్చి సంతానం కోసం మాత్రలు ఇస్తామని నమ్మబలికారు. మాత్రల విలువ రూ.25వేలని చెప్పారు. వారి మాటలు నమ్మిన దంపతులు అడ్వాన్స్‌గా రూ.2వేలు ఇచ్చి మాత్రలు తీసుకున్నారు. విక్రేతల ముందే దంపతులిద్దరూ మాత్రలు మింగారు. 10 నిమిషాల్లో ఇద్దరికీ వాంతులు,విరేచనాలు అయ్యాయి. తక్షణం ఇరుగుపొరుగు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పలించక శశిధర్‌ మృతిచెందగా గంగమ్మ చికిత్స పొందుతోంది. నెలమంగల పోలీసులు గంగమ్మ వద్ద వాంగ్మూలం తీసుకుని కేసు నమోదుచేసి, మాత్రలు అమ్మిన ముఠా కోసం వెదుకుతున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వాటర్‌హీటర్‌తో భర్తకు వాతలు

కలిసి బతకలేమని.. కలిసి ఆత్మహత్య

అమ్మను వేధిస్తే.. అంతే! 

భర్త హత్య కేసులో భార్యే నిందితురాలు

హెచ్‌సీయూ విద్యార్థిని అనుమానాస్పద మృతి

ఎన్నారై అనుమానాస్పద మృతి

అశ్లీల చిత్రాలు చూపిస్తూ తండ్రి కొడుకు..

మలేషియా జైల్లో మనోళ్లు బందీ

అవమానాలు భరించ లేకున్నా.. వెళ్లిపోతున్నా..

మత్తులో కత్తులతో వీరంగం!

మోసగాడు.. ఇలా దొరికాడు

ఆషాఢమని భార్య పుట్టింటికి వెళితే..

ప్రేమ జంటలే టార్గెట్‌

‘ఆ ఊహనే భరించలేకున్నా.. చనిపోతున్నా’

వివాహేతర సంబంధమా.. వ్యాపారుల మధ్య పోటీయా..?

ట్రాక్టర్‌ డ్రైవర్‌ దారుణహత్య

హిజ్రా చంద్రముఖి ఫిర్యాదు..

వందల కోట్లు లంచంగా ఇచ్చా

భర్త, కుమారుడిని వదిలేసి సహజీవనం.. ఆత్మహత్య

బాలికపై సామూహిక లైంగికదాడి

ఇంటి పైకప్పు కూలి చిన్నారి దుర్మరణం

కుప్పంలో దొంగనోట్ల ముఠా!

ఎంపీ గల్లా అనుచరులపై కేసు

అనసూయ పేరుతో అభ్యంతరకర పోస్టులు

ప్రేమ వ్యవహారమేనా..?

సౌదీలో పరిచయం.. తమిళనాడులో సంబంధం

బ్యూటీషియన్‌ దారుణ హత్య

అమెరికాలో పూజారిపై దాడి

హైదరాబాద్‌కు ఐసిస్‌ నమూనాలు!

ముసద్దిలాల్‌ జ్యువెల్లర్స్‌పై మరో కేసు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?

రాజా చలో ఢిల్లీ