పోచంపల్లిలో దారుణ హత్య

20 Dec, 2019 12:20 IST|Sakshi

సాక్షి, రేగొండ: కట్టుకున్న భర్తే  కాలయముడై భార్యను అతి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పోచంపల్లిలో  విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన మోటం లత అనే మహిళను ఆమె భర్త సదయ్య గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. శుక్రవారం తెల్లవారు జామున లతను హత్య చేసి సదయ్య పరారయ్యాడని మృతురాలి బంధువులు,గ్రామస్తులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎంత పని చేశావు నిహారికా

అమ్మ కోసం..రాత్రంతా దీనంగా..

మృగాడికి మరణ దండన

అల్లరి చేయొద్దన్నందుకు.. ఇంట్లోకి దూరి హత్య

భివండీలో తెలుగు యువతి ఆత్మహత్య

పక్కచూపుల నిఘా కన్ను 

బామ్మ ఇంటికే కన్నం .. నిందితుడి అరెస్ట్‌

వేర్వేరు ప్రాంతాల్లో నలుగురి ఆత్మహత్య

పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో..

బెంగళూరులో మహిళా కండక్టర్‌పై యాసిడ్‌ దాడి

36 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు

ఏడుగురు కొడుకులు ఏడాదిన్నరకొకరు చొప్పున..!

గాయత్రి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్‌

సిద్దిపేట అడిషనల్‌ ఎస్పీ నర్సింహారెడ్డి అరెస్ట్‌

ఎమ్మెల్యే రోజాపై అసభ్య పోస్టింగ్‌లు.. ఫిర్యాదు

హైదరాబాద్‌లో 19 ఏళ్ల యువతి అదృశ్యం

సుప్రీంను ఆశ్రయించిన దిశ నిందితుల కుటుంబాలు

వైన్స్‌కు కన్నం.. నగదు, మద్యం మాయం!

భర్త వికృత చర్యపై పోలీసులకు భార్య ఫిర్యాదు

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

వింత కేసు; భార్యను లవ్‌ చేయమని..

పీజీ అమ్మాయి.. పదో తరగతి అబ్బాయి

హత్యలు.. భూదందాలు.. సెటిల్‌మెంట్లు !

ఏసీబీకి చిక్కిన వీఆర్‌ఓ

అవినీతి పాపం పండింది

భర్తను చంపి..

భర్త పెద్ద కర్మ.. కుమారుడి దుర్మరణం

నకిలీల ఆటకట్టు..

గ్యాస్‌లీకై పేలుడు

సమత కేసు: ఆధారాలు లేవు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చిట్టి తమ్ముడికి హీరోయిన్‌ విషెస్‌

పైరేటెడ్‌ లవ్‌ స్టోరీ

నిధి కోసం...

వన్య ప్రాణుల కోసం...

అక్షయ్‌ 2 రజనీ 13 ప్రభాస్‌ 44

పాటతో ప్యాకప్‌