పాల్వంచలో దారుణం.. భార్యపై అనుమానంతో

10 May, 2019 08:07 IST|Sakshi

సాక్షి, ఖమ్మం : పాల్వంచలో దారుణం చోటు చేసుకుంది. ఓ అనుమానం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అనుమానంతో భార్యను హతమార్చిన ఘటన పాల్వంచలోని సీతారాంపట్నంలో వెలుగుచూసింది. భార్యను అనుమానుమించిన భర్త (శివ).. ఆమె మొహంపై అతికిరాతకంగా కర్రతో కొట్టి చంపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు