ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ అనుమానంతో..

12 Oct, 2019 12:52 IST|Sakshi
భార్య నౌషిదా బేగం

నిందితుడు పోలీస్‌ కానిస్టేబుల్‌

అంబర్‌పేట: ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ అనుమానంతో భార్యను హత్య చేసిన సంఘటన అంబర్‌పేట పోలీసు స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.  ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌కుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కర్నూలు టౌన్‌కు చెందిన అబ్డుల్‌ రషీద్‌ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఎస్‌పీఎఫ్‌) విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తూ భార్య నౌషిదా బేగం(23) కుమార్తె, కుమారితో కలిసి ఏడాదిగా అంబర్‌పేట అజాద్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో నౌషిదా అతడిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. గత కొంతకాలంగా నౌషిదా అనుమానం పెంచుకున్న రషీద్‌ తరచూ వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం వారి మధ్య గొడవ జరగడంతో ఇంటి యాజమాని సలీం వారికి సర్ధిచెప్పాడు. అతను ఇంట్లో నుంచి బయటికి వెళ్లగానే రషీద్‌ ఆమెపై రాడ్డు దాడి చేయడంతో అక్కడిక్కడే మృతి చెందింది. ఇంటి యాజమాని సలీం సమాచారం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  నౌషిదా బేగం మృత దేహా న్ని స్వాధీనం చేసుకుని  ఉస్మానియా అస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రషీద్‌ అంబర్‌పేట పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఊర్లో దొరలు.. బయట దొంగలు

చోరీ సొమ్ముతో చోరులకు ఫైనాన్స్‌!

మృతదేహాన్ని వెలికితీసి అక్కడే పోస్టుమార్టం

ఏటీఎం దగ్గర కి‘లేడీ’ల చేతివాటం..

ప్రేమ పేరుతో విద్యార్థినిని మోసం చేసిన అధ్యాపకుడు

బ్యాంకు అప్రయిజరే అసలు దొంగ

నిశా'చోరులు': ఆలయాలే టార్గెట్‌

కొంపముంచిన ఫేస్‌బుక్‌ వీడియో.. నటిపై కేసు

కన్ను పడిందంటే కారు మాయం

యువతిని మోసగించినందుకు ఏడేళ్ల జైలు

హుజూర్‌నగర్‌: భారీగా మద్యం పట్టివేత

ఓయూ ప్రొఫెసర్‌కు రిమాండ్‌

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన తహసీల్దార్‌

మాంచెస్టర్‌లో కత్తిపోట్లు.. ఐదుగురికి గాయాలు

ఈఎస్‌ఐ కుంభకోణంలో మరో ముగ్గురు అరెస్ట్‌

షాద్‌ నగర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

బట్టబయలైన శ్రీకాంత్‌ స్వామి బాగోతం

పెద్ద మనుషులుగా చలామణి అవుతూ..!

‘అమెజాన్‌ డెలివరీ బాయ్‌’ కేసులో కొత్త ట్విస్ట్‌!

కన్నతల్లిని చంపడానికి స్కెచ్‌ వేసి....

‘4 రోజుల్లో 8 హత్యలు.. వీటిపై స్పందిచరేం’

థాయ్‌లాండ్‌లో భారత టెకీ దుర్మరణం

ఈఎస్‌ఐ స్కాం: ప్రైవేట్‌ ఆస్పత్రుల భాగస్వామ్యం

నకిలీ మైదా, గోధుమ పిండి విక్రయం

ర్యాన్‌బాక్సీ మాజీ ఛైర్మన్‌ అరెస్ట్‌

అత్తారింటికి వెళ్లి.. హత్యకు గురయ్యాడు

నాకు న్యాయం చేయండి

ముగ్గురు విద్యార్థులు అదృశ్యం

బాలుడి గొంతు కోసిన యువకుడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విజయ్‌దేవరకొండతో చేయాలనీ కోరిక..

బిగ్‌బాస్‌: అతను స్నానం చేస్తుండగా.. అనుకోకుండా!

రూ. 250 కోట్ల మార్క్‌పై కన్నేసిన 'వార్‌'

బిగ్‌బాస్‌: ‘బాబా సైకో.. రాహుల్‌ వేస్ట్‌’

విశాల్, అనీశారెడ్డిల పెళ్లి జరుగుతుంది

కొత్త కొత్తగా...