భార్య రహస్య చిత్రాలను షేర్‌ చేసిన భర్త..

9 Sep, 2019 08:43 IST|Sakshi

భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు

చండీగఢ్‌: భార్యకు రక్షణ కల్పించాల్సిన భర్తే ఆమె వ్యక్తిగత వివరాలను అంగట్లో పెట్టాడు. భార్య రహస్య చిత్రాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ఆమెను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై విచారిస్తున్నారు. వివరాలు.. హర్యానాకు చెందిన ఓ వ్యక్తి గుర్‌గావ్‌లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి 12 ఏళ్ల క్రితం వివాహమయింది. కొంతకాలం పాటు సంతోషంగానే సాగిన వీరి వైవాహిక జీవితంలో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇక తమ వివాహ జీవితానికి ముగింపు పలకాలని భార్యభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక కోర్టులో విడాకుల కోసం ధరఖాస్తు చేసుకున్నారు. కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లోఉంది.

ఇదిలావుండగా.. గతకొంత కాలం నుంచి తన వ్యక్తిగత ఫోటోలను తన భర్త సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తనను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరం కలిసున్న రహస్య చిత్రాలను బయటపెడుతూ.. తన పరువుకు భంగం కలిగిస్తున్నాడని పేర్కొంది. ఆమె ఫిర్యాదు స్వీకరించిన మానేశ్వర్‌ పోలీసులు, కేసును మహిళా, సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు బదిలీ చేసి విచారణకు ఆదేశించారు. దీనిపై మహిళా స్టేషన్‌ అధికారి కవిత మాట్లాడుతూ.. ఐపీసీ సెక్షన్‌ 509 కింద కేసు నమోదు చేశామని, విచారణ అనంతరం అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హత్యా... ఆత్మహత్యా!

విషాదం : చూస్తుండగానే నీట మునిగిన స్నేహితులు

ప్రియురాలిపై కత్తితో దాడి..

మహిళ దారుణహత్య 

హైదరాబాద్‌ శివరాంపల్లిలో పేలుడు

గణేష్‌ నిమజ్జనంలో అపశ్రుతి

మెట్రో రైలుకు ఎదురెళ్లి..ఆత్మహత్య

మూడేళ్ల పాపను 7 అంతస్తుల పైనుంచి విసిరేశాడు

చింతమనేని దాడి చేయలేదట!

దొంగనోట్ల ముఠా అరెస్ట్‌

చింతమనేనిపై ఫిర్యాదుల వెల్లువ

రాజేంద్రనగర్‌లో భారీ పేలుడు.. వ్యక్తి మృతి

వార్డర్‌ వేధింపులతో ఖైదీ ఆత్మహత్యాయత్నం?

మహిళా దొంగల హల్‌చల్‌

పాలమూరు జైలుకు నవీన్‌రెడ్డి

వేసుకున్న దుస్తులు మిషన్‌కు తగులుకుని..

ఆరునెలల క్రితం ప్రేమ వివాహం.. అంతలోనే..

తక్కువ ధరకే బంగారం అంటూ ఏకంగా..

ఆటలో గెలిచి.. చిన్న మాటకే జీవితంలో ఓడి..

నిర్మానుష్య వీధి.. బాబుతో కలిసి మహిళ వెళ్తుండగా..!

కోడలి అక్రమసంబంధం అత్తకు తెలిసి..

మహిళ అనుమానాస్పద మృతి

మత్తులో ఉన్న మహిళలే టార్గెట్‌

ఏటీఎం పగులకొట్టి..

మైకుల వైర్లు కట్‌ చేయించిన ఎస్సై!

కల్యాణలక్ష్మి డబ్బు కావాలని భర్త వేధింపులు

భర్తను చంపినా కసి తీరక...

మృత్యు గెడ్డ

అనైతిక బంధానికి అడ్డొస్తున్నాడనే..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

లేడీ విలన్‌?

మాస్‌.. మమ్మ మాస్‌?

రియల్‌ మెగాస్టార్‌ని కలిశా

జీవితమంటే ఆట కాదు

ఏదైనా నేర్చుకోవడమే

రండి రండి.. దయ చేయండి